Wednesday, October 7, 2026

కథానాయకులు - 1995 ( డబ్బింగ్ )


( విడుదల తేది: సెప్టెంబర్ 30, 1995 )
ఫిల్మ్ క్రాఫ్ట్స్ పిక్చర్స్ వారి
సంగీతం: రాజేష్ రోషన్
పాటలు: వెన్నెలకంటి
తారాగణం: షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కాజోల్,మమత కులకర్ణి, అమ్రీష్ పురి...

01. అమ్మా కాళీ నీ శక్తి - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ బృందం
02. కన్నె ముద్దే భలే గొప్పది హాయ్ భలే గొప్పది  - ఎస్.పి. శైలజ 
03. గప్ చుప్ గప్ చుప్ గప్ చుప్గప్ చుప్ - మాల్గాడి శుభ & ఎస్.పి. శైలజ బృందం
04. ప్రతి జీవికిమరణం.. కలనేటికి నిజమైంది ( బిట్ ) - ఎస్.పి. బాలు బృందం
05. మళ్ళీ మళ్ళీ రావే రోజా - ఎస్.పి. బాలు , మనో& ఎస్.పి శైలజ బృందం
06. వస్తా గుడ్ బై ఏం తొందర - ఎస్.పి. శైలజ & ఎస్.పి. బాలు 
07. సూర్యుడికేమౌనో నింగి చంద్రుడికేమౌనో  - ఎస్.పి. బాలు,వాణిజయరాం & మనో బృందం

                         ( పాటలు,వివరాలు ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )
 


No comments:

Post a Comment