![]() | ||
|---|---|---|
| దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గీత రచన: గద్దర్ తారాగణం: ఆర్. నారాయణమూర్తి, రవళి, వేలు, రఘునాధరెడ్డి, శివపార్వతి |
||
01. అమ్మకన్న నీది కమ్మనిప్రేమ - వందేమాతరం శ్రీనివాస్ కోరస్ ( రచన: దాసరి నారాయణరావు) 02. ఆపుర రిక్షోడా రిక్షెంట నేనొస్తా నిలుపురా - చిత్ర 03. గణ గణ గణ గంటలే మ్రోగే .. జాతరెల్లి పోదామే - వందేమాతరం బృందం 04. జాగోరే వవ్వవ్వవ్ జాగోరే జాగోరే కదలిరా - గానం : వందేమాతరం శ్రీనివాస్& మంజుల శ్రీనివాస్ బృందం ( రచన: దాసరి నారాయణరావు) 05. జాతరెల్లి పోదామే జాతరో జాతర కలిసిపోదాం - ఎస్.పి. బాలు బృందం 06. నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం - ఎస్.పి. బాలు బృందం 07. మల్లె తీగకు పందిరివోలె మసకపూటకు వెన్నెలవోలె - వందేమాతరం బృందం 08. రాజ్యాంగం చట్టమంటు రంకెలేసి - వందేమాతరం శ్రీనివాస్ బృందం |
||
Showing posts with label 1995. Show all posts
Showing posts with label 1995. Show all posts
Saturday, August 15, 2026
ఒరేయ్ రిక్షా - 1995
Monday, August 10, 2026
ఒక ఊరిలో ఒక రాజకుమారి - 1995
<
![]() | ||
|---|---|---|
| సాయి సురేష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. భాగ్యరాజా సంగీతం: ఇళయరాజా గీత రచన: వెన్నెల కంటి తారాగణం:కె. భాగ్యరాజా, మీనా, విజయకుమార్, నిర్మలమ్మ, జనకరాజ్. |
||
01. ఆకాశన చూడు నిండు చందమామ చల్లని సిరివెన్నెలే - మనో 02. ఎప్పటి నుంచో నీకు సైటు వేశా వేశా - మనో & సింధు బృందం 03. ఒక ఊరిలో ఒక రాజకుమారి వయ్యారి - మనో & సింధు బృందం 04. ఒక మైనా పిట్టా మల్లెల బుట్టా మావని - మనో & రేణుక 05. ప్రియతమా ప్రేమ మూగబోదు మనసులో కలత మాసిపోదు - మనో & స్వర్ణలత 06. రాజా రాజానే లేత రోజా రోజానే మగసిరి మహారాజే - రేణుకా బృందం |
||
Friday, July 10, 2026
ఎర్ర సూర్యుడు - 1995
![]() | ||
|---|---|---|
| యస్. పి. క్రియేషన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: తారాగణం: మాదాల రంగారావు, ఉదయభాను, రాధప్రశాంతి, సింగపూర్ ఈశ్వర్, వల్లం నరసింహరావు.. |
||
01. అదుగో అల్లదిగో అదిగదిగో ఎర్ర సూర్యుడు - వందేమాతరం కోరస్ - రచన: మాదాల రంగారావు 02. అదుగో అల్లదిగో అదిగదిగో ( Ending Bit ) - వందేమాతరం కోరస్ - రచన: మాదాల రంగారావు 03. అన్నలారా తమ్ములారా అక్కలారా - వందేమాతరం కోరస్ - రచన: భానోరి 04. ఆకలి మంటల అంతం చూస్తాం - వందేమాతరం బృందం - రచన: ఏటుకూరి ప్రసాద్ 05. కష్టజీవికి సాయం చెయ్యని చేతు - వందేమాతరం & ఎస్.పి. శైలజ - రచన: డా: సినారె 06. చదువెందుకు చదువెందుకు చదువెందుకురా - వందేమాతరం & ఎస్.పి. శైలజ |
||
Monday, June 15, 2026
ఊరికి మొనగాడు -1995
| ( విడుదల తేది: డిసెంబర్ 1,1995 ) | ||
|---|---|---|
| షిరిడి సాయికృష్ణా ఫిలింస్ దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు సంగీతం: విద్యాసాగర్ గీత రచన: భువనచంద్ర తారాగణం: శ్రీకాంత్, సంఘవి, నీలిమ, కవిత, గిరిబాబు, వేలు, నర్రా, ఏవియస్... |
||
01. అమ్మనీ అమ్మనీ కన్నె చింతామణి - మనో& స్వర్ణలత 02. ఎవరి ఇంటి కోడిపెట్టవే నా వలపుల చిలకా - మనో& స్వర్ణలత 03. ప్రతిమాట ఒక పాటై రవళి౦చే చోట - మనో& స్వర్ణలత 04. ప్రియతమా ప్రియ తమ మధురమీ శరీరమా - అప్పాచీ & స్వర్ణలత 05. నువ్వు వచ్చే పండగొచ్చె ఎండల్లో ఎన్నేలొచ్చే- స్వర్ణలత & మనో ( పై వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం ) |
||
Thursday, September 4, 2025
ఎర్రోడు - 1995
![]() | ||
|---|---|---|
| ఈతరం ఫిలిమ్స్ వారి దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: నారాయణ మూర్తి,బాబూరావు,బ్రహ్మానందం,ఇంద్రజ... |
||
01. ఎడారి సీమలలో ఎండమావి దారులలో ఎందాక సాగుతుంది - జయచంద్రన్ కోరస్ - రచన: సిరివెన్నెల 02. ఏం కొనేటట్టు లేదు - చిత్ర,వరంగల్ శ్రీనివాస్,వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం - రచన: గద్దర్ 03. జాగోరే జం భాయిరే జంబలికడి పంబారే - ఎస్. పి. బాలు బృందం - రచన: అదృష్ట దీపక్ 04. దండాలు సామీ దయ మాపై ఉంచండి - వందేమాతరం శ్రీనివాస్, చిత్ర బృందం - రచన: జి. సుబ్బారావు 05. నా రాజా నిమ్మల పండు రాజాధిరాజులా ఏలాలి - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: జాలాది |
||
దేశద్రోహులు - 1995
![]() | ||
|---|---|---|
| ప్రసన్న భారతి ఫిలిమ్స్ వారి దర్శకత్వం: భానుచందర్ సంగీతం: భానుచందర్ తారాగణం: భానుచందర్,ఆలీ,బాషా,కల్పనారాయ్,తనికెళ్ళ భరణి..... |
||
01. ఎవడురా అన్నం పెట్టిన చేతిని నరికిన వాడు - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 02. ఓయబ్బో చక్కటి చిక్కని ముద్దుల నా దొరసాని - ఎస్.పి. బాలు, సుధ - రచన: వెన్నెలకంటి 03. చందమామ రావే రావే వాన వాన్ పోవే - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వెలిదెండ్ల 04. చేయ్య్యేస్తే చాలు - చిత్ర, ఎస్.పి. బాలు బృందం - రచన: వెలిదెండ్ల 05. హే మిస్టర్ హే మిస్టర్ - చిత్ర, అనితారెడ్డి - రచన: దేవేంద్ర |
||
Subscribe to:
Posts (Atom)








%20Poster.jpg)
.jpg)
%20Poster.jpg)



