( విడుదల తేది: 09.12.1971 గురువారం )
| ||
|---|---|---|
| హృషీకేష్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు సంగీతం: ఎస్.పి.కోదండపాణి తారాగణం: కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత, రాజనాల, రాజబాబు | ||
01. అంత సన్నని నడుము అలసిపోవును ఏమో (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 02. ఓ ఓ ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం - పి. సుశీల బృందం - రచన: వీటూరి 03. గానమె కళలందుకడు మిన్న అల భువిలో దివిలో - పి. సుశీల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 04. గురు ఝష ఢులీన కిరినర హరి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 05. చెలి నీదోయి యీ రేయి ఇక రావోయి ఓ రససాయి - పి. సుశీల - రచన: వీటూరి 06. దోమలు కుట్టిన దేహము దోమలు సంగీతము ( పద్యం ) - బాలకృష్ణ , రాజబాబు 07. నందనము తలదన్ను మందారవనమందు(పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 08. నాలోని స్వప్నాల అందాలె నీవు - పి. సుశీల, ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 09. నింటికి యింటికి విలువ కూర్చునదేది ( సంవాద పద్యాలు ) - ఎస్.పి.బాలు, బి. గోపాలం - రచన: వీటూరి 10. పదములు లేజివుళ్ళ చేలువుమ్ముల సోమ్మ్ముల (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 11. పిల్లి లాంటి రావణుండు బల్లి లాగ నక్కి నక్కి ( గేయము ) బాలకృష్ణ 12. పిళ్ళారివారి కోడలు పెళ్ళైన పదేళ్ళ పిదప పిల్లలగన (పద్యం) - బి. గోపాలం - రచన: వీటూరి 13. బల్లిదుండు రామ పార్ధివుడు తొల్లి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 14. రా రా రా అంది వెన్నెల కూ కూ కూ అంది కోయిల - ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ 15. వదలగ రాని వెన్నెల వేళ.. చెలి నీదోయి ( బిట్ ) - పి. సుశీల - రచన: వీటూరి 16. విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 17. హోయ్ మావా కన్ను కొట్టి కొంగూ పట్టీ తేరగ రమ్మంటే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 01. అట జనకాంచి భూమి సురుడంబర చుంబిత (పద్యం) - బి. గోపాలం - రచన: వీటూరి | ||
Showing posts with label 1971. Show all posts
Showing posts with label 1971. Show all posts
Sunday, March 11, 2012
అందం కోసం పందెం - 1971
అదృష్టజాతకుడు - 1971
( విడుదల తేది: 06.08.1971 శుక్రవారం )
| ||
|---|---|---|
| సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం : కె. హేమాంబరధరరావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం : ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, రామకృష్ణ,నాగభూషణం, పద్మనాభం,రావికొండలరావు, | ||
01. అప్పులు చేయకురా నరుడా తిప్పలు తప్పవురా నరుడా - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 02. ఎవరనుకున్నావ్ నన్నేమనుకున్నావే - ఘంటసాల - రచన: కొసరాజు 03. ఏదినిజమైన పుట్టినరోజు - ఘంటసాల,మాధవపెద్ది,జయదేవ్,షరావతి - రచన: దాశరధి 04. కల్లకపటమెరుగని చల్లని చెల్లమ్మ ఇల్లాలై కలకాలం - ఘంటసాల,జిక్కి - రచన: దాశరధి 05. చిరుచిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు ఇంతటి శ్రీమతి - పి.సుశీల - రచన: డా. సినారె 06. యవ్వనమంటే ఏమిటో చెప్పనా కవ్వించేది కరిగించేది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె | ||
అమాయకురాలు - 1971
( విడుదల తేది: 03.06.1971 గురువారం )
| ||
|---|---|---|
| అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, శారద, కాంచన, నాగభూషణం, గుమ్మడి,చంద్రమోహన్..... | ||
01. కొంటెపిల్లా కోరుకున్న జంట దొరికింది వంట ఇంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 02. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు 03. చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మ నీ తల్లి బాధ మరచి - పి.సుశీల - రచన: దాశరధి 04. చిరునవ్వుల కులికే రాజా సిగ్గంతా ఒలికే - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 05. చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారీ జాణ - పిఠాపురం, బి. వసంత - రచన: కొసరాజు 06. నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 07. పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే - పి.సుశీల - రచన: దాశరధి 08. వాతాపి గణపతిం భజే ( బిట్ ) - ఎస్. రాజేశ్వర రావు ( కృతి ) 09. సన్నజాజి పూవులు చందమామ కాంతులు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 10. హల్లో సారు భలేవారు చెలి వలపు తెలుసుకోరు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర | ||
Subscribe to:
Posts (Atom)










