Showing posts with label 1976. Show all posts
Showing posts with label 1976. Show all posts

Monday, May 5, 2025

మహాభక్తుడు సిద్దయ్య


( చిత్రం విడుదల కాలేదు )
శ్రీ ఉదయలక్ష్మి మూవీస్ వారి
గీత రచన: కడియాల
సంగీతం: పూర్ణచంద్ర రావు

01. చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా - పి.బి. శ్రీనివాస్
02. సరసకు రావేమిరా నాసామి నిన్నే కోరి - ఎస్. జానకి
                                                 - పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల -


Sunday, May 4, 2025

వీడని బంధాలు - 1976


( 1976 )
కృష్ణరాయా ఫిలింస్ వారి
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: 

01. అందరూ పంచుకున్నది ఆనందం - వాణి జయరాం  బృందం - రచన: ఎం . కె . రాము
02. అత్త కొడుకా రత్తయ్య బావా సత్తూఉంటె - ఎల్. ఆర్. ఈశ్వరి  - రచన: ఎం . కె . రాము
03. ఒకే సారి ఒక్కసారి ఎలానన్న మాటే చాలులే  - పి . సుశీల - రచన: దేవులపల్లి
                                        - పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల గారు -


బాలనాగమ్మ - 1976 ( విడుదల కాలేదు )


( చిత్రం విడుదల కాలేదు )
జె.కె. ప్రొడక్షన్స్ వారి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: సత్యనారాయణ..

01. నాగభూషణ చంద్రశేఖర ..కైలాసవాసా - ఎస్. జానకి, పి. సుశీల - రచన: దాశరథి
02. నాపేరు సంగు నవనవలాడే తళుకుల బొమ్మ - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. వచ్చానురా వచ్చానురా దివినుండి భువికి - పి. సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన వేటూరి
                                                       - పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచాకర్ల -
 
 

Tuesday, February 15, 2022

పుణ్యంకొద్దీ పురుషుడు - 1976 ( విడుదల కాలేదు )


( చిత్రం విడుదల కాలేదు )
జె.జి. ఫిలింస్ వారి
దర్శకత్వం: గిరిబాబు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: జయంతి....

01. ఈడేనమ్మో డబ్బున్న సోగ్గాడు సోగ్గాడు సచ్చినోడు - బెంగుళూరు లత బృందం
02. రాయినాసందనాల్లో ఓయి భామల్లారా - పి. సుశీల - రచన: ఆరుద్ర
03. లేత మామిడి తోట పూత పూసింది ఎందుకో నా మనసు- పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. సరిగమపదనిస అంటే ఏమో తెలుసా - పి. సుశీల, గాయిత్రి అప్పచెల్లెళ్ళు - రచన: ఆరుద్ర

                ( గమనిక: చిత్రం విడుదల కాలేదు, నాలుగు పాటలు రికార్డ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి)