Showing posts with label 1992. Show all posts
Showing posts with label 1992. Show all posts

Saturday, July 18, 2026

ఏంటి బావా మరీను - 1992


( విడుదల తేది: జనవరి 1, 1992 )
సుచిత్ర క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: విద్యాసాగర్
తారాగణం: నరేష్, శృతి, సింధూజ, గిరిబాబు, వై.విజయ, శ్రీలక్ష్మి, వేలు

01. ఆకు చాటు పిందెవైన సోకుగా ఉన్నదానా - ఎస్.పి. బాలు & చిత్ర బృందం - రచన: వడ్డెపల్లి కృష్ణ
02. ఓ సజన జర ఆ జాన దిల్ హొగయ తేర దీవానా - చిత్ర &  ఎస్.పి.బాలు - రచన: సాహితి
03. చలిచీమ కుట్టింది చలిగాలేదో కొట్టింది - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: సంగం వెంకటేశ్వరరావు
04. పనిస సని స సని సాప.. మదిలో మెదిలే - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: వెన్నెలకంటి
05. సారంగో సారంగో సామిరంగా రారో సల్లంగా కౌగిట్లో  - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: సాహితి



Monday, June 22, 2026

ఎంకన్నబాబు -1992


( విడుదల తేది: సెప్టెంబర్ 9, 1992 )
తారక ప్రభు ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రాజశ్రీ
తారాగణం: దాసరి నారాయణరావు, సుజాత, రాజ్ కుమార్, నిరోషా, రామకృష్ణ, జె.వి.సోమయాజులు...

01. ఏ రోజు లేవని నీకు ఎందుకురా మేలుకొలుపు - మనో - రచన: దాసరి
02. నా పేరు ఎంకన్న నీపేరు ఎంకన్న  నీకళ్ళముందర - మనో - రచన: దాసరి
03. నాలో నీలో సుడిరేగిన సుఖం ఎదలో - మనో& చిత్ర - రచన: భువనచంద్ర
04. భం భం భజే శివోహం భజే - మనో & జి. శ్రీనివాస్ బృందం - రచన: జాలది
05. ముందేమి జరుగునోతెలుసుకోవలదని  -  జి. శ్రీనివాస్ - రచన: జాలది
06. వినా వెంకటేశం ననాదో నన సదా ( బిట్ )  - ఎస్.పి. బాలు - రచన: జాలది
07. శ్రీకరా శుభకరా శేషాద్రి శేఖరా - చిత్ర - రచన: సిరివెన్నెల



Friday, January 16, 2026

చంటి - 1992


( విడుదల తేది:  జనవరి 10, 1992 )
క్రియెటివ్ కమర్షియల్స్ వారి
దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: వెంకటేష్, మీనా, సుజాత, నాజర్, మంజుల, వినోద్, బ్రహ్మనందం...

01. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు - ఎస్.పి. బాలు బృందం - రచన: సాహితి
02. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత -ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఎన్నెనో అందాలూ ఏవేవో రాగాలు వేసే పూల బాణం  - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఓ ప్రేమా నా ప్రేమా నాపాటే వినరావా ప్రేమేనాకు - ఎస్.పి. బాలు-  రచన: వేటూరి
05. ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం - చిత్ర - రచన: వేటూరి
06. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే - ఎస్.పి. బాలు- రచన: సాహితి
07. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే - చిత్ర- రచన: సాహితి
08. పావురానికి పంజరానికి పెళ్ళిచేసె పాడు లోకం - ఎస్.పి. బాలు- రచన: వేటూరి


Friday, December 19, 2025

బృందావనం - 1992


( విడుదల తేది: నవంబర్ 27, 1992 )
చందమామ విజయ కంబైన్స్
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
గీత రచన: వెన్నెలకంటి
సంగీతం: మాధవపెద్ది సురేష్
తారాగణం: రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, గుమ్మడి (గెస్ట్), అంజలిదేవి, సత్యనారాయణ....

01. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత  అమ్మో ఏమి చింత - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి అనుకున్న ఎదో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. ఓహొ ఓహొ ఓహొ బుల్లి పావురమా అయ్యో పాపం అంటే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. మధురమే సుధా గానం మనకిదే మరోప్రాణం మదిలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
05. మియ్యామియ్యా మామామియ్యా గుండు కొట్టి చెంబు - ఎస్.పి. బాలు బృందం


Thursday, September 4, 2025

దొంగ పోలీస్ - 1992


( విడుదల తేది: 02.10.1992 శుక్రవారం )
గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్. ప్రకాష్
సంగీతం: బప్పి లహరి
తారాగణం : మోహన్ బాబు,మమత కులకర్ణి,బ్రహ్మానందం,బాబు మోహన్,రాళ్ళపల్లి,అన్నపూర్ణ....

01. ఆపూల రంగు నీ చీర చెంగు దాచాయి నాలో దీపాలు ఏవో  - జేసుదాస్, చిత్ర - రచన: రసరాజు
02. ఓయబ్బో ఇదేం దబ్బా ఒళ్ళంతా వడదెబ్బ గుబగుబలాడే - చిత్ర ,ఎస్.పి. బాలు - రచన: జాలాది
03. జిటి రోడ్డుమీద కొట్టయ్యా సిటీ బండీ పోనీ కిట్టయ్య - మాల్గుడిశోభ, ఎస్.పి. బాలు బృందం  - రచన: గురుచరణ్
04. దేవుడన్నో దండం పెడతా ఓ డవరైన్నో సలాం కొడతా - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: జాలాది
05. బుల్లి బుల్లి లోకముంది బుజ్జి బుజ్జి ఆట ఉంది  జాంజం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: గురుచరణ్