Showing posts with label 1994. Show all posts
Showing posts with label 1994. Show all posts

Monday, June 22, 2026

ఎస్.పి. పరుశురాం - 1994


( విడుదల తేది: జూన్ 16, 1994 )
సాయి చరణ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: చిరంజీవి, శ్రీదేవి, హరీష్, సూర్యకాంతం, శరత్ సక్సేనా, దేవరాజ్...

01. అబ్బబ్బ ఈ పొద్దు ముద్దొస్తే ఆపొద్దు  - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: వేటూరి
02. ఆరింటిదాక అత్త కొడకా ఆపైన కొత్త పెళ్లి కొడకా - ఎస్.పి. బాలు & చిత్ర బృందం 
03. ఏడవకెడవకు కెడవకమ్మ అమ్మకు ప్రాణం నీవేనమ్మా - చిత్ర - రచన: వేటూరి
04. ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకి  - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర
05. ఓరి నాయనో పిల్లడి దెబ్బకు అమ్మడి - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. చంపెయి గురూ సమ్మగా కాటేయ్ చిరు - చిత్ర & ఎస్.పి. బాలు- రచన: వేటూరి
07. ముద్దబంతి విచ్చుకుంది  - చిత్ర & ఎస్.పి. బాలు  బృందం- రచన: వేటూరి
08. ముద్దివ్చొచ్చు ముట్టింటొ-  ఓ బాబా కిస్ మి - చిత్ర & ఎస్.పి. బాలు- రచన: వేటూరి
09. సదా కల్పవృక్షస్యా సద్భావ (బ్యానర్ శ్లోకం) - ఎస్.పి. బాలు



Saturday, May 9, 2026

ఆవేశం - 1994


( విడుదల తేది: అక్టోబర్ 06,1994 )
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: డా. రాజశేఖర్,నగ్మ, మధుబాల,రామిరెడ్డి,లలితా కుమారి,సంధ్యశ్రీ....

01. అమ్మో వాన అయ్యబాబోయ్ వాన - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ - ఎస్.పి. బాలు & చిత్ర బృందం - రచన: వేటూరి
03. లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. లవ్ లవ్ లవ్ గంట కొట్టె గుండె తాళం - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: వేటూరి
05. నిన్నేమని అడగను ఎట్టా అడగను ఒకసారి - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్ - రచన: భువనచంద్ర



Tuesday, May 20, 2025

శపధం - 1994


( విడుదల తేది: ? )
సూర్య తేజా ఆర్ట్స్ వారి
సంగీతం: రాజ్ కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: వినోద్ కుమార్,సౌందర్య...

01. ఎడ్లబండి ఎడ్లబండి ఎడ్లబండి ఎక్కారో - ఎస్.పి. బాలు, చిత్ర
02. నడిరేయి కాడ నాగమల్లి పూచిందిరో - చిత్ర,ఎస్.పి. బాలు
03. పిలిచినా పలకవే పిచ్చికుక్కా - చిత్ర
04. మల్లికల ప్రేమ మది సరాగమే పూచే - మనో,చిత్ర
05. మత్తెక్కి పోతుంటే మజా గుండెల్లో - మాల్గుడి శుభ
                                                 ... పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ...


Tuesday, May 16, 2017

అ ఆ ఇ ఈ - 1994


(విడుదల తేది:  02.10.1994 ఆదివారం )
మిత్రా సినీ చిత్రా వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి
తారాగణం: వరుణ్ రాజ్,అచ్యుత్,విజయకుమార్,అంజలి,కవిత,నూతన్ ప్రసాద్...

01. ఏనాడు పుట్టావో ప్రేమ వేసంగి హేమంతమా  - చిత్ర,ఎస్.పి. బాలు
02. కుశలమా ప్రియతమా విరహమే ప్రణయమా - ఎస్.పి. బాలు,చిత్ర
03. జారు పైటల జావళీలకు పల్లవించే సిగ్గులు- ఎస్.పి. బాలు,చిత్ర
04. ప్రేమకు గాయం పెద్దల వినోదం విరసపు - ఎస్.పి. బాలు
- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు -