![]() | ||
|---|---|---|
| రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: ఎం.ఎం. కీరవాణి తారాగణం: డా. రాజశేఖర్,నగ్మ, మధుబాల,రామిరెడ్డి,లలితా కుమారి,సంధ్యశ్రీ.... |
||
01. అమ్మో వాన అయ్యబాబోయ్ వాన - చిత్ర & ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ - ఎస్.పి. బాలు & చిత్ర బృందం - రచన: వేటూరి 03. లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 04. లవ్ లవ్ లవ్ గంట కొట్టె గుండె తాళం - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: వేటూరి 05. నిన్నేమని అడగను ఎట్టా అడగను ఒకసారి - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్ - రచన: భువనచంద్ర |
||
Showing posts with label NGH - అ. Show all posts
Showing posts with label NGH - అ. Show all posts
Saturday, May 9, 2026
ఆవేశం - 1994
Thursday, January 22, 2026
అర్జున్ - 1987
![]() | ||
|---|---|---|
| విజయలక్ష్మి సినీ ఎంటర్ ప్రైజెస్ దర్శకత్వం: కె. విక్రమ్ సంగీతం: రాజ్ - కోటి తారాగణం: రామకృష్ణ హెగ్డే, మాధురి, గిరిబాబు,రాళ్ళపల్లి,జయంతి..... |
||
01. కౌసల్యను కాను గానీ కన్నాను రాముణ్ణి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. తడిసిన ఒంటికి తహతహలొస్తె కసికసి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి 03. విచ్చుకున్న పూరెమ్మ మచ్చికైనదీగుమ్మా - లలితాసాగరి - రచన: కె. రాజేశ్వరావు |
||
Wednesday, January 21, 2026
అందరికంటే ఘనుడు ( డబ్బింగ్ ) - 1987
![]() | ||
|---|---|---|
| చిత్రాలయా మూవీస్ వారి దర్శకత్వం: సి.వి. శ్రీధర్ గీత రచన: రాజశ్రీ సంగీతం: ఇళయరాజా తారాగణం: కమల్ హసన్,అంబిక,మురళీమోహన్,సాధన,ప్రసాద్ బాబు,జయశంకర్... |
||
01. ఇది వలపు వలను విసురుతున్న తారంగం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ 02. ఏంజల్ ఆడే ఏంజల్ పాడే వయారి బుల్ బుల్ - పి సుశీల 03. గోలుకొండ కుర్రవాడు కోరికోరి వచ్చినాడు - ఎస్.పి. బాలు 04. ముద్దబంతి పువ్వా నీ హంగు చూసి పొంగిపోయే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు ... చిత్ర వివరాలు, పాటలు అందించిన వారు శ్రీ సుందర్ రాజన్ గారు ... |
||
Thursday, November 6, 2025
అందగత్తెల సవాల్ - 1985
![]() | ||
|---|---|---|
| టింకూ ఫిలిమ్స్ సమర్పించు దర్శకత్వం: ఎస్.ఎస్. మణియం సంగీతం: ఇళయరాజా తారాగణం: జ్యోతిలక్ష్మి, |
||
| - ఈ చిత్రంలోని పాటలు, వివరాలు అందుబాటులో లేవు - |
||
Tuesday, November 4, 2025
అత్తకు తగ్గ అల్లుళ్ళు - 1982 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| లావణ్యా ఆర్ట్స్ వారి దర్శకత్వం: రామనారాయణ సంగీతం: జె.వి. రాఘవులు గీత రచన: ఆత్రేయ తారాగణం: కార్తీక్, సురేష్, రాధ, విజయశాంతి |
||
01. అరే అబ్బరాల మొలక నా ఆకుపచ్చ చిలక నే - ఎస్.పి.బాలు 02. చిన్నమ్మలు చిట్టేరులా కనిపించితే దాహం పుడితే - ఎస్.పి.బాలు, ఎస్. జానకి 03. మమ్మి అభిరామి నీ సంగతేంటో చూస్తానే డమ్మీ - ఎస్.పి.బాలు, జె.వి.రాఘవులు 04. స్నేహం శ్రీ రాగము మోహం భూపాలము స్నేహం - ఎస్.పి.బాలు, ఎస్. జానకి ( చిత్ర వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం ) |
||
Saturday, October 11, 2025
అగ్నిసాక్షి - 1990
![]() | ||
|---|---|---|
| శ్రీ సరోజిని చిత్రాలయ వారి దర్శకత్వం: ఎం.ఎ. అజీజ్ సంగీతం: రాజ్ - కోటి గీత రచన: ఎం.వి.ఎస్. ఓంకార్ తారాగణం: భరద్వాజ్,ఆమని... |
||
01. ఏరా వీర ఫోజులిస్తావా కాచుకో తీసుకో బంతులు - మనో,వాణి జయరాం బృందం 02. మనసు మమత అనకు అది లేనిపోని బరువు వయసు సోగసే - మనో 03. ముంత మామిడి తోపుకాడ మంచమేసి ఉంచినార - చిత్ర,ఎస్.పి. బాలు 04. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు ( బిట్ ) - వాణి జయరాం 05. విన్నపాలు వినవలె వింత వింతలూ పన్నగపు దోమతెర - మనో,వాణి జయరాం బృందం 06. సజీవ శిల్ప సుందరి వసంతగాలి మంజరి ధ్వనించవే - చిత్ర,ఎస్.పి. బాలు - పై పాటల ప్రధాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసాపురం, వారికి నా ధన్యవాదాలు - |
||
Friday, September 12, 2025
అంతర్యుద్ధం - 1990
![]() | ||
|---|---|---|
| శ్రీ రాఘవేంద్రా ఫిలిమ్స్ వారి దర్శకత్వం: కె.వి. జయరాం సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: విష్ణువర్ధన్,అంబరీష్,భారతి,రజని, డి. నాగరాజ్,లోకనాథ్.... |
||
01. అనురాగమే పొంగేనులే మనసెందుకో పాడేనులే - మనో,చిత్ర 02. కళ్ళలో నా చెలీ కమ్మనీ ఊహలే - మనో 03. నిన్నే నిన్నే చూడు చూడు నీకై నీకై ఉంది చూడు - చిత్ర,మనో బృందం 04. నీవేనురా నీ సాటి నీ సాటి - మనో బృందం 05. యుగజ్యోతి వెలుగల్లే ఈఇలనే వేలిశావే చీకటిని బందించే - మనో కోరస్ --- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు---- |
||
Monday, September 8, 2025
అనుమానాస్పదం - 2007
![]() | ||
|---|---|---|
| ఇ.ఎ.పి.టి. వారి దర్శకత్వం: వంశీ సంగీతం: ఇళయరాజా తారాగణం: ఆర్యన్ రాజేష్, హంసానందిని,వనితారెడ్డి,తనికెళ్ళ భరణి,జయప్రకాశ్ రెడ్డి.జీవా.. |
||
01. కుయ్ లాలో కుయ్ లాలో చిలక చిలక - శ్రేయా గోషాల్ - రచన : వేటూరి 02. నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు - శ్రేయా గోషాల్, విజయ్ జేసుదాసు - రచన : వేటూరి 03. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా - శ్రేయా గోషాల్, ఉన్నికృష్ణన్ - రచన : వంశీ 04. మల్లెల్లో ఇల్లేసే చందమామ వెన్నెల్లు చల్లేసే - హరిహరన్, సాధనా సర్గమ్ - రచన : వేటూరి 05. రారారారా గుమ్మా ఒయ్యారమ్మా ఉయ్యాలమ్మా - సోనూ నిగమ్, ఇళయరాజా - రచన : వేటూరి 06. రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా- టిప్పు ,భవతరంగిణి బృందం - రచన : వేటూరి |
||
Friday, August 1, 2025
అనగనగా ఒక ఇల్లు - 1985
![]() | ||
|---|---|---|
| సమతాలయా వారి దర్శకత్వం: భరతన్ సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి సుందరరామమూర్తి తారాగణం: సురేష్, సత్యనారాయణ, మాలశ్రీ, శ్రీవిద్య.... |
||
01. అధరం హృదయం వదనం నయనం మమత మదు - ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ 02. అనగనగా ఒక ఇల్లు అందాల హరివిల్లు సొగసరి - ఎస్.పి.బాలు, పి.సుశీల, బృందం 03. వీణా నా పసిపాప ముద్దుగా పలికి మురిసేవేళ వీణా - పి.సుశీల - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులో లేవు - |
||
అగ్గి పిడుగు ( విడుదల కాలేదు )
![]() | ||
|---|---|---|
| రాశి ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: గిరిధర్ సంగీతం: చక్రవర్తి తారాగణం: రవిచంద్ర, గిరిబాబు, దేవిబాల, ప్రభారకరరెడ్డి, హరిబాబు, సుదర్శన్, వనితాశ్రీ |
||
01. తీయతీయనిది అహా అహా కసి తీరనిది అహా అహా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ 02. నా పేరే మజా మజా నా ఇంటికి లేదు దర్వాజా - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ 03. నేలమ్మ పూసినా పువ్వును నేను లింగమ్మా కాచిన - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ 04. మొన్న పొద్దున్న ముద్దొచ్చావు నిన్న రాతిరి - ఎస్. జానకి - రచన: వేటూరి |
||
Labels:
NGH - అ
Sunday, July 13, 2025
అనురాగ బంధం ( విడుదల కాలేదు )
| ( విడుదల కాలేదు ) | ||
|---|---|---|
| శ్రీ లక్ష్మీసత్య మూవీస్ వారి దర్శకత్వం: ? సంగీతం: కె. దేవదాస్ గీత రచన: ఎం. ప్రభాకర రావు |
||
01. సాగిపోవు హంసలా - రామకృష్ణ, ఎల్.ఆర్. ఈశ్వరి ...ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ... 01. ఇలా చూడు మావా - ఎల్.ఆర్. ఈశ్వరి 02. తొలి చూపే - ఎస్. జానకి, ఎం. ప్రభాకర రావు 03. నీ వంపులో - ఎస్. జానకి,రామకృష్ణ,ఎం. ప్రభాకర రావు, విజయబాల |
||
Labels:
NGH - అ
Thursday, January 4, 2024
Saturday, August 14, 2021
అఖండుడు - 1970
( విడుదల తేది: 24.07.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| టైగర్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి. రామచంద్ర రావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: కృష్ణ, భారతి, ప్రభాకరరెడ్డి,రాజబాబు, రమాప్రభ, ముక్కామల, అల్లు రామలింగయ్య | ||
01. ఓ హంసనడలదానా అందాల కనులదానా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి 02. ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా - పి.బి.శ్రీనివాస్ 03. కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా - టి.ఆర్. జయదేవ్, స్వర్ణలత,మాధవపెద్ది 04. చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా - టి.ఆర్. జయదేవ్, ఎస్.జానకి 05. నాపేరు మల్లెమొగ్గ నాకున్నది రోజాబుగ్గా నారంగు పొంగు చూస్తే - ఎస్. జానకి 06. రారా రమ్మంటే రావేల నీకింక బెదురేలా ఒంటరిగా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి | ||
Friday, August 13, 2021
అర్ధరాత్రి - 1969
( విడుదల తేది: 12.04.1969 శనివారం )
| ||
|---|---|---|
| హైదరాబాద్ మూవీస్ వారి దర్శకత్వం: సాంబశివరావు సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: జగ్గయ్య,భారతి,రమణారెడ్డి,రావికొండలరావు,రాధిక,కల్పన,నిర్మల | ||
01. ఈ పిలుపు నీకోసమే నా మమత నీకోసమే - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఈ వూరుదాన్ని ఎరిగున్నదాన్ని బోణిచేయండి - లత బృందం - రచన: కొసరాజు
03. ఎగిరిపోయిన చిలుక ఎచట వాలునో ఎవరికెరుక - ఎల్. ఆర్. ఈశ్వరి, అప్పారావు - రచన: ఆరుద్ర
04. ఓహో అందమంతా నా సొమ్మే అయినా నేనుమాత్రం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
05. కైపెక్కించే కమ్మని రేయి కనులు కలిపితే కాదనకోయి - ఎస్. జానకి - రచన: దాశరధి
| ||
Friday, July 23, 2021
అనుమానం పెనుభూతం - 1967 (డబ్బింగ్ )
( విడుదల తేది: 02.11.1967 గురువారం )
| ||
|---|---|---|
| కె.సి. ఆర్. ఫిలింస్ వారి దర్శకత్వం: కె.యస్. గోపాలకృష్ణ సంగీతం: కె.వి.మహదేవన్ మరియు సూర్యం తారాగణం: శివాజీగణేశన్,నాగయ్య, ఎస్.వి. రంగారావు,నగేష్, కె. ఆర్.విజయ,రమాప్రభ, యం.వి. రాజమ్మ | ||
పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు
01. ఎవరా ద్రోహి ఇది కుట్ర అనుమానించుట సరికాదు - ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
02. ఏలనే ఇంతావేశం ఇదియేలా వింతమోహం - పి.సుశీల, ఎ. ఎం.రాజా - రచన: అనిశెట్టి
03. తోడు నీడా ఎవరో హో కోరి వలచిన వనితాయె - ఎ. ఎం. రాజా,పి.సుశీల - రచన: అనిశెట్టి
04. రావా రా రావా నా మనసులోన వెలిసేవులే - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
05. లిల్లీ లల్లీ జిమ్మి జక్కీ లూసీ రోసీ రాణి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వై. ఆదిశేషారెడ్డి
| ||
అంతులేని హంతకుడు - 1968 (డబ్బింగ్)
( విడుదల తేది: 13.01.1968 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీవెంకటేశ్వరా ఫిలింస్ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: కె.వి.మహదేవన్ మరియు రత్నం తారాగణం: ఎం.జి. రామచంద్రన్,బి. సరోజాదేవి,ఎం. ఆర్.రాధ,నగేష్, నంబియార్,గీతాంజలి,పండరీబాయి | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం - పి.బి. శ్రీనివాస్, బెంగుళూరు లత - రచన: వడ్డాది 02. పరువాల పల్లకిలో మోజు తారగా మనసుదోచి - రమణి - రచన: వడ్డాది 03. బేలా బిగువేలనే ఏల వగ మానవే - బెంగుళూరు లత - రచన: వడ్డాది 04. రంగేళి నా రాజా రోజా పిల్లే పిలిచింది - పిఠాపురం,స్వర్ణలత - రచన: వడ్డాది 05. స్త్రీజాతి జగతికి వెలుగేసుమా స్త్రీజాతి అన్న జగతికి దేవతేసుమా - రాఘవులు - రచన: వడ్డాది | ||
అగ్గిమీదగుగ్గిలం - 1968
( విడుదల తేది: 26.09.1968 గురువారం)
| ||
|---|---|---|
| నవభారత్ ఫిలింస్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: సత్యం తారాగణం: కాంతారావు, రాజశ్రీ, గుమ్మడి, రాజనాల, విజయలలిత,మీనాకుమారి, జ్యోతిలక్ష్మి | ||
01. అమ్మమ్మో ఏమిటనో అబ్బబ్బో ఎందుకనో - ఎస్. జానకి - రచన: దాశరధి 02. ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: పింగళి 03. ఎంత మజాగుండారు ఎంత ఖషీగుండారు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ 05. ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ 06. కోయి రాజా కోయి కోతలు కోయి రాజా - ఎస్. జానకి, పిఠాపురం - రచన: పింగళి 07. నేను పుట్టింది నీకోసం గజ్జె కట్టింది నీకోసం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
పాటల ప్రదాత డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి, ఆస్ట్రేలియా,
వారికి నా ధన్యవాదాలు | ||
Subscribe to:
Posts (Atom)









.jpg)


















