Showing posts with label NGH - ఐ. Show all posts
Showing posts with label NGH - ఐ. Show all posts

Monday, August 10, 2026

చిత్రం: ఐ లవ్ యు రా - 2002



శ్రీ సాయి బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: సి.  రాజదురై
సంగీతం: రమణి భరద్వాజ్
తారాగణం:  రాజు సుందరం,సిమ్రాన్,ప్రకాష్ రాజ్,రఘువరన్,జనకరాజ్,సెంథిల్

01. ఎం.టి.వి. భల్లే భల్లే ప్రియ యహ - స్మిత బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
02. ఐ లవ్ యు రా ఐ లవ్ యు రా - షాలిని & కార్తీక్ - రచన: సుద్దాల అశోక్ తేజ్
03. ఓ ప్రియా ఓ ప్రియా.. ప్రేమంటే నను కాల్చుట లేదే - "జీన్స్" శ్రీనివాస్ -
                                      రచన: సుద్దాల అశోక్ తేజ
04. గాల్లో పయనించి - యుగేంద్రన్ & షాలిని - రచన: సుద్దాల అశోక్ తేజ
05. జగమే మాయ బ్రతుకే మాయా జగమే మాయ - చిత్ర - రచన: సుద్దాల అశోక్ తేజ
06. వచ్చాడండి వచ్చాడు దమ్ములున్న మొనగాడు - మనో& కృష్ణ తేజ -
                                     రచన: సుద్దాల అశోక్ తేజ
07. షాటుకో సిక్సరూ - టిప్పు బృందం - రచన: భువనచంద్ర



ఐతే - 2003


( విడుదల తేది: ఏప్రెల్ 11, 2003 )
జస్ట్ ఎల్లో మీడియా వారి
దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
సంగీతం: కళ్యాణి మాలిక్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: మొహిత్ చద్దా, శశాంక్, పవన్ మల్హోత్రా, సింధు తులాని

01. చిటపట చినుకులు అరె చేతిలో ముత్యాలైతే - ఎం.ఎం. కీరవాణి



Tuesday, July 28, 2026

ఐ లవ్ యు టీచర్ - 1999


1999
దర్శకత్వం: సురేష్ ఉన్నితన్
సంగీతం: జాన్సన్ & పార్ధసారధి
రచన: యస్. ఆర్. సూర్యదేవర
తారాగణం: భానుప్రియ,చిత్ర,తిలకన్,ఎన్. వేణు,జనగ రాజ్...

01. రావే చిట్టి చిలకమ్మా - పార్ధసారధి



ఐ లవ్ ఇండియా - 1993


( విడుదల తేది: నవంబర్ 25, 1993 )
శ్రీ సాయితేజ ఫిలింస్ వారి
దర్శకత్వం: పవిత్రన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: శరత్ కుమార్ , టిస్కా చోప్ర,షణ్ముగం, మనోరమ, పునీత్ ఇస్సార్,
బాబు ఆంటోని

01. అల్లరి ఊహల అలజడిలో ఊగే భావాలన్నీ - చిత్ర & ఎస్.పి. బాలు 
02. అహా చిన్నరాజా చికుబుకు రైలే - ఎస్.పి. బాలు & చిత్ర
03. ఆహ చల్ల గాలి సాగె పాడేనే అహ పిల్లగాలి వీచెనే - చిత్ర బృందం
04. కళ్ళలోని వెలుగే నాకు దూరమాయెనే కాలం నాతో ఎదురు - ఎస్.పి. బాలు
05. కులికే వయసంట పలికే మనసంట - ఎస్.పి. బాలు & చిత్ర
06. నింగిని చూసి నేల అంటుంది ఐ లవ్ యు - చిత్ర & ఎస్.పి. బాలు  

                  ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్ గారు - ఖమ్మం )



ఐతే ఏంటి - 2004


( విడుదల తేది: మే 29, 2004 )
విజయ్ సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: 
సంగీతం: ఘంటాడి కృష్ణ
తారాగణం: నమిత,స్టేవెన్ కపూర్,మోహిత్,బ్రహ్మానందం,రాధికా చౌదరి,
పవన్ మల్హోత్రా,ఎం.ఎస్. నారాయణ

01. ఏదో కొత్త లోకం పిలిచింది నన్ను నేడే - ఘంటాడి కృష్ణ & నిత్య సంతోషిణి కోరస్ - రచన: జయసూర్య
02. నిన్ను చూడని నన్ను తాకనీ హొయ్ నన్ను - పార్థసారథి & నిష్మా బృందం  - రచన: ఆర్. డి. ప్రకాష్ 
03. నిన్ను చూడని నన్ను పాడని నన్ను తాకినా - స్మిత బృందం  - రచన: ఆర్. డి. ఎస్. ప్రకాష్ 
04. రంగీలా నేనే అదినీ షోకు నాది - విజయలక్ష్మీ - రచన: సాహితి




Tuesday, April 7, 2015

ఐ లవ్ యు - 1979


(విడుదల తేది: 30.06.1979 శనివారం)
శ్రీ గౌరీ కంబైన్స్ వారి
దర్శకత్వం: వాయునందన రావు
సంగీతం: సత్యం
తారాగణం: చిరంజీవి,శ్రీదేవి,ప్రసాద్ బాబు,శంకర్ నాగ్, పి. ఎల్. నారాయణ

01. ఎవ్వరన్నారు ఎందుకంటారు మనిషినే కానని ఎవరు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఒకమాటుంది కలవరంరేపి మనసులో దాగం అంటోంది - ఎస్. జానకి - రచన: వేటూరి
03. దిల్లానా - ఎస్. జానకి
04. నాజూకు నాలో ఉంది చూడరా నావంటి చిన్నది వెరే లేదురా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
05. లబ్జనక లబ్జనక అబ్బ దాని షోకు జబ్బాల దాక చమ్కీలు - ఎస్.పి. బాలు

                                        - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నిన్నే కోరి ఉన్నదిరా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర