Showing posts with label 1999. Show all posts
Showing posts with label 1999. Show all posts

Tuesday, July 28, 2026

ఐ లవ్ యు టీచర్ - 1999


1999
దర్శకత్వం: సురేష్ ఉన్నితన్
సంగీతం: జాన్సన్ & పార్ధసారధి
రచన: యస్. ఆర్. సూర్యదేవర
తారాగణం: భానుప్రియ,చిత్ర,తిలకన్,ఎన్. వేణు,జనగ రాజ్...

01. రావే చిట్టి చిలకమ్మా - పార్ధసారధి



Wednesday, July 15, 2026

ఆశల సందడి - 1999


( విడుదల తేది: ఆగష్టు 6, 1999 )
సాయి వర్మ పిక్చర్స్ వారి
దర్శకత్వం: అనిల్ కిషోర్
సంగీతం: రమణి భరద్వాజ్
తారాగణం: అలీ, సంగీత, కోట శ్రీనివాస్, రంగనాధ్, బాబుమోహన్, బ్రహ్మనందం

01. అందం చూస్తే అదరహో  బేగం చూస్తే  - శ్రీలేఖ & పూర్ణిమ - రచన: సాహితి
02. అందమైన ఆశల సందడి గుండెలోన - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: సిరివెన్నెల
03. ఇష్టసఖి ఈల పాట చల్ల చల్లంగా - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: వేటూరి
04. కుర్రకారులో కొత్త హుషారు వట్టి చేతిలో - శ్రీలేఖ & మనో బృందం  - రచన: సిరివెన్నెల
05. డింభోరే డింబ వచ్చింది వన్నెల రంభ - లలితా సాగరి & మనో  - రచన: సాహితి
06. హైబ్రీడు బేబి నీ పంట చూశా  - మనో & శ్రీలేఖ కోరస్ - రచన: భువనచంద్ర



Saturday, June 12, 2021

రాజా - 1999

 


( విడుదల తేది: 18.03.1999 గురువారం)
సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ముప్పలనేని శివ
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,సౌందర్య,సుధాకర్,తనికెళ్ళభరణి,అబ్బాస్,చంద్రమోహన్,కె. విజయ.....

01. ఎదో ఓక రాగం పిలిచిందీవేళా నాలో - చిత్ర కోరస్
02. ఎదో ఓక రాగం పిలిచిందీవేళా నాలో - ఎస్.పి. బాలు  కోరస్
03. కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో- ఉన్నికృష్ణన్,చిత్ర
04. కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకె రావమ్మా - రాజేష్, సుజాత కోరస్
05. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం -  చిత్ర కోరస్
06. మల్లెల వాన మల్లెల వాన నాలోన - చిత్ర, మనో
07. షేపు చూసినట్లు  - గోపాలరావు,అనుపమ బృందం


Tuesday, March 9, 2021

ప్రేమకావ్యం - 1999


( విడుదల తేది: 05.03.1999 శుక్రవారం )
మెట్రో ఫిలిం కార్పోరేషన్ వారి
సంగీతం: ఇళయరాజా
తారాగణం:ప్రశాంత్,రాజీవ్,విజయ్,శ్రీవిద్య,అంబిక,సుప్రియ,రోజా

01. ఆ నింగి నేల అంచులులోన ఓ ప్రేమా - ఎస్.పి. బాలు, సుజాత - రచన: ఘంటసాల రత్నకుమార్
02. ఈడువచ్చి నావళ్ళే వేడెక్కి ఉన్నాదయ్యా -  సుజాత, ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
03. గగనాల విహరించు ప్రియ నేస్తమా నీ ప్రేమ సందేశం - సుజాత - రచన: వెన్నెలకంటి
04. తక్ దీం తకదిం దీం తొమ్ తొమ్ ఏదో మొహం  - స్వర్ణలత - రచన పోడూరి
05. నాలో మోహన రాగం రేపే దేవత  - ఎస్.పి. బాలు - రచన: పోడూరి
06. నీ మధుర సన్నిదే ప్రేమ కోవెల ఈ విశ్వ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఘంటసాల రత్నకుమార్
07. మనసు పడ్డ నేస్తం సొంతమౌలేదా మనసు ఉన్న - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల