Thursday, January 26, 2012

ఉమాసుందరి - 1956


( విడుదల తేది: 20.03.1956 మంగళవారం )
జుపిటర్ వారి 
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: అశ్వధ్ధామ 
గీత రచన: సదాశివ బ్రహ్మం
తారాగణం: ఎన్.టి.రామారావు, కన్నాంబ, శ్రీరంజని, రేలంగి, నాగయ్య, పేకేటి.. 

01. అంబా గుణనికురంబా కంభు కంటి కాత్యయిని జయ - నాగయ్య
02. అన్నా చెల్లెలు పుట్టినింటికెపుడో ఆపన్నైవచ్చినన్ (పద్యం) - జిక్కి
03. అమ్మా శైలజాత  ఓ అఖిల లోకమాత ఆ అమ్మా శైలజాత - జిక్కి
04. అమ్మాలార రారే ఓ కొమ్మలార రారె బొమ్మల - జిక్కి బృందం
05, ఆపదలెన్ని వచ్చిన గృహంబు తాతలనాటి  (పద్యం) - ఘంటసాల
06. ఇల్లు వాకిలి వీడిపోదురు జనంబెందుకీ రాజ్యము (పద్యం) - జిక్కి
07. ఎందుకోయి రేరాజ మామీద దాడి వెన్నెల్లో వేడి - ఘంటసాల, జిక్కి
08. ఎక్కడైతే నువ్వు నేను ..తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా ( బిట్ ) - పిఠాపురం
09. తారసిల్లిన బాటసారులంతే కదా ఆలుబిడ్డలు (పద్యం) - ఘంటసాల
10. తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా ఇంత గల్లా - పిఠాపురం
11. దాటిపోగలడా నా చేయి దాటి పోగలడా నా పతి - ఎన్.ఎల్.గానసరస్వతి
12. దేవా ఉమా మహేశా మమ్ము దీనుల కావగ  (పద్యం) - ఘంటసాల
13. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా - పిఠాపురం, ఘంటసాల
14. పోనీ బండి పోని బావా ఇదేనోయి తోవ మిట్టపల్లములు - పి.లీల,పిఠాపురం
15. మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని - పిఠాపురం
16. రాకు రాకు నా జోలికి రాకు నీమాటంటె నాకు - మాధవపెద్ది, టి.సత్యవతి
17. రాజు వెడలె పెళ్ళికి రవితేజముమీరగ రాజకుమారిని - పిఠాపురం
18. రాయె రాయె సిన్నదాన రంగైన పిల్లదానా మాయా - పిఠాపురం
19. రావమ్మ రాణి మహరాణి మా రాణి మా రాణివాస - టి. సత్యవతి బృందం
20. రావొయి రావోయి రతనాల పాపాయి మా ఇల్లు వెలిగించు - నాగయ్య
21. వల్లకాడులు వద్దన్నా ..తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా ( బిట్ ) - పిఠాపురం
22. వెర్రి ముదరి గంగ వెర్రులెత్తినపుడే వెర్రి మొర్రి వేద (పద్యం) - పిఠాపురం



No comments:

Post a Comment