Sunday, March 11, 2012

అమాయకురాలు - 1971


( విడుదల తేది: 03.06.1971 గురువారం )
అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, శారద, కాంచన, నాగభూషణం, గుమ్మడి,చంద్రమోహన్.....

01. కొంటెపిల్లా కోరుకున్న జంట దొరికింది వంట ఇంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 
02. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మ నీ తల్లి బాధ మరచి - పి.సుశీల - రచన: దాశరధి
04. చిరునవ్వుల కులికే రాజా సిగ్గంతా ఒలికే - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారీ జాణ - పిఠాపురం, బి. వసంత - రచన: కొసరాజు
06. నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
07. పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే - పి.సుశీల - రచన: దాశరధి
08. వాతాపి గణపతిం భజే ( బిట్ ) - ఎస్. రాజేశ్వర రావు ( కృతి )
09. సన్నజాజి పూవులు చందమామ కాంతులు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 
10. హల్లో సారు భలేవారు చెలి వలపు తెలుసుకోరు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 



No comments:

Post a Comment