Sunday, January 29, 2012

గూఢచారి 116 - 1966


( విడుదల తేది: 11.08.1966 గురువారం )

విజయలక్ష్మి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ , జయలలిత, ముక్కామల, రాజబాబు, గీతాంజలి, నెల్లూరి కాంతారావు

01. ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు ఏంచేస్తా - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
02. డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే సొంపులన్ని - ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నువ్వు నాముందుంటే నిన్నాలా చూస్తుంటే జివ్వు - ఘంటసాల,పి.సుశీల- రచన: డా. సినారె 
05. పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం చూడు తొంగిచూచు - పి.సుశీల - రచన: ఆరుద్ర
06. మనసుతీరా నవ్వులే నవ్వులే నవ్వులి మనం - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర



No comments: