Saturday, July 17, 2021

చిలకా గోరింకా - 1966


( విడుదల తేది: 10.06.1966 శుక్రవారం )
ఆత్మా ఆర్ట్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు (తొలి పరిచయం) , కృష్ణకుమారి, అంజలీదేవి,
పద్మనాభం, రమణారెడ్డి,

01. ఆశలడుగంటె ఆరటమదికమాయే కప్పుకోనివచ్చే ( పద్యం ) - మాధవపెద్ది
02. ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే - జయదేవ్
03. ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను - జయదేవ్, రమోల
04. చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా - మాధవపెద్ది,స్వర్ణలత
05. ధనికుడాతడు సంతాన ధనములేదు పిల్లలు ఇచట ( పద్యం ) - మాధవపెద్ది
06. నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే - ఘంటసాల
07. నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె - జయదేవ్,పి.సుశీల
08. పాపా! కధ విను బాగా విను విను - ఘంటసాల, పి. సుశీల,బేబి కౌసల్య
09. బొట్టు బొట్టుగ గూడబెట్టి దాచిన డబ్బు మందు మాకుల ( పద్యం ) - మాధవపెద్ది
               
                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నేనే రాయంచనై చేరి నీ చెంతనే - నూతన్,జయదేవ్,పి.సుశీల, ఎస్.జానకి



No comments:

Post a Comment