Friday, July 9, 2021

నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960


( విడుదల తేది: 11.03.1960 శుక్రవారం )
రవుతూ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎస్. ఆర్. పినిశెట్టి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, రామకృష్ణ, కృష్ణకుమారి,హేమలత, రాజశ్రీ

01. అసలు నీవు రానేల అంతలోనే పోనేల మనసు దోచే - పి.బి.శ్రీనివాస్,జిక్కి
02. ఎవరికి వారే యమునా తీరే ఇక లేనే లేరోయి నా అనువారే - పి.బి.శ్రీనివాస్
03. ఏం పిల్లో టింకిరి బింకిరిగున్నావు ఎక్కడో చెక్కర్ - పిఠాపురం, స్వర్ణలత
04. చిరంజీవి పిల్లలారా చిన్నారి పాపల్లారా చింతలేక జీవించండి - ఎస్.జానకి
05. నా మనసెంతో నాజూకు అది నజరానా నీకు - జిక్కి
06. నిత్యకల్యాణము పచ్చతోరణము బంగారు - ఎస్.జానకి, సరొజిని బృందం
07. నీమది పాడెను ఏమని నిజానికి నీవే నేనని - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
08. టనానా టంకుచెలో రాజా టనానా టంకుచెలో- ఘంటసాల
09. సాగిపోవు ప్రియతమా ఆగుమా నా మనసులోని ఆవేదన - ఎస్.జానకి



No comments:

Post a Comment