( విడుదల తేది: 29.07.1960 శుక్రవారం )
| ||
---|---|---|
జీవన్ ఫిలింస్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: ఎం. రంగారావు తారాగణం: జెమిని గణేశన్, సావిత్రి, ఎస్.వి. రంగారావు, నంబియార్, మాష్టర్ బాబ్జి,చంద్రబాబు | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఆటకు భావం అవసరం ఓరబ్బీ చెప్పనేల - పిఠాపురం,అప్పారావు - రచన: వేణుగోపాల్ 02. ఇది మా పంచకల్యాణి రయమున పరుగిడునోయి - బేబి కృష్ణవేణి - రచన: అనిశెట్టి 03. ఒక పలుకు ఒక పలుకు మది మోహాలె చిలుకు - పి.లీల - రచన: అనిశెట్టి 04. చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం కోరి వుంటినమ్మా - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: అనిశెట్టి 05. నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా - పి.లీల,మాధవపెద్ది - రచన: అనిశెట్టి 06. రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా - పి.లీల - రచన: అనిశెట్టి 07. లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి - పి.లీల బృందం - రచన: అనిశెట్టి 08. వేదాంతులమందు రండి చేసేదంతా మోసమండి - ఎస్.జానకి - రచన: అనిశెట్టి 09. సరసమా నాతో సరసమా ఆశలేవేవో విరిసె మదిలో - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి 10. సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో - పి.బి. శ్రీనివాస్,పి.లీల - రచన: అనిశెట్టి |
Friday, July 9, 2021
పతివ్రత - 1960 (డబ్భింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment