Wednesday, April 4, 2012

పెద్దలు మారాలి - 1974


( విడుదల తేది: 28.03.1974 గురువారం )
శుభలక్ష్మీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: బి. గోపాలం
తారాగణం: కృష్ణ , జమున, అంజలీదేవి,గుమ్మడి,కృష్ణకుమారి,జగ్గయ్య,రమణారెడ్డి,పండరీబాయి

01. అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు - పి.సుశీల - రచన: డా.సినారె
02. ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతిపలుకు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
03. కన్నీటిలోన రగిలింది జ్వాల నీలోన లోలోన మమతే నిన్నే - ఘంటసాల - రచన: ఆరుద్ర
04. భయం భయంగా ఉందమ్మా పట్టణమంతా ఎంతో - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. మా బాబు చిరునవ్వు నవ్వాలి మా ఇంట చిరుజల్లు కురవాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
06. మమ్మీ టెల్‌మి టెల్‌మి డాడీ ఏడి - రమ,కల్యాణి - రచన: డా. సినారె
07. మాయదారి లోకం తీరు ఓ రయ్యో చూడు - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర                  



No comments:

Post a Comment