Wednesday, April 4, 2012

పెద్దకొడుకు - 1973


( విడుదల తేది: 08.03.1973 గురువారం )
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజస్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు 
సంగీతం: పి. ఆదినారాయణరావు 
తారాగణం: శోభన్‌బాబు, కాంచన, నాగభూషణం, నాగయ్య, ఎస్. వరలక్ష్మి 

01. ఈనాడే దసరా పండగా ఈనాడే దసరా పండగా అన్ని - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
02. ఎవరు నీవు ఎవరు నేను ఎందుకు ఈ అనుబంధం - రామకృష్ణ - రచన: ఆత్రేయ
03. చెప్పలేనమ్మా ఆ చినవాని చిలిపితనం మన చినవాని - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె
04. నరుడా ఓ నరుడా అహం ధనం నీ ఆకలిమంటల తీరచ గలవా ( బిట్ ) -
05. బఠానీలోయి బాబు బఠానీలు గరం గరం బఠానీలు - ఎస్. జానకి - రచన: డా. సినారె

                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. తమ గొంతు నులిపేవారికి సిగ యందు అందాలు - ఎస్. వరలక్ష్మి - రచన: డా. సినారె



No comments:

Post a Comment