( విడుదల తేది: 04.06.1956 సోమవారం )
| ||
---|---|---|
సరసూ స్టూడియోస్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన : సదాశివబ్రహ్మం తారాగణం: అక్కినేని, సావిత్రి, రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, గిరిజ | ||
01. ఇంటింటను దీపావళి మాయింటికి లేదా ఆ భాగ్యము రాదా - పి.లీల 02. ఎందున్నావో మాధవా నందకుమారా కేశవా బృందావని - జిక్కి, ఎ.పి.కోమల బృందం 03. ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ - ఘంటసాల,పి.లీల 04. ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల - పి.లీల 05. కలమాయమయ్యెనా తలవ్రాత ఇదేనా వలపించుట మురిపించుట - పి.లీల 06. గోపాలదేవా కాపాడరావా ఏపాపమెరుగని పసిపాప - పి.బి.శ్రీనివాస్,పి.లీల బృందం 07. నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా ఏం పొడవమన్నావా - జిక్కి 08. బంగరుబొమ్మా భలేజోరుగా పదవే పోదాము పైదేశం చూదాం - పి.బి.శ్రీనివాస్,జిక్కి 09. భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా పరమాత్ముని లీల - పి.బి. శ్రీనివాస్ 10. భారాతవీరా ఓ భారతవీరా భారాతవీరా ( బిట్ ) - పి.లీల బృందం 11. భారాతవీరా ఓ భారతవీరా భారాతవీరా నెహ్రూ నేర్పిన - పి.లీల బృందం 12. మురళీధరా హరే మోహనకృష్ణా ( బిట్ ) - గాయకుడు ? 13. మురళీధరా హరే మోహనకృష్ణా మొర వినవా దేవా కరుణింప రావా - పి.లీల |
Saturday, April 14, 2012
భలే రాముడు - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment