Saturday, April 14, 2012

బాలసన్యాసమ్మ కధ - 1956


( విడుదల తేది: 25.10.1956 గురువారం )
జోయా ఫిలింస్ వారి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, జి. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య 

01. అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు - ఎ.పి. కోమల, ఘంటసాల 
02. అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి. కోమల
03. అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి - పి.లీల,కె.రాణి, మైధిలి
04. అమ్మా తులశమ్మా నిను నమ్మినవారికి ఫలమింతేనా - పి. లీల
05. కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు - కె.రాణి, మైధిలి బృందం
06. కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న సన్నజాజుల (పద్యం) - ఎ.పి. కోమల
07. కాపాడవమ్మా తులసి మాపైన జాలి వెలసి - పి. లీల
08. నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె. రాణి, పిఠాపురం
09. నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్య (పద్యం) - ఎ.పి. కోమల
10. మగడుదూరమైన మాయని చెరనైన మమత విడక (పద్యం) - ఎ.పి. కోమల
11. రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి

                            - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 


01. అమ్మా అమ్మా అని పిలిచేనే ఆలకించి - 
02. ఆన్నెమెరుగని చిన్నిబాలా తరలిపోయావా మము వీడిపోయేవా - మాధవపెద్ది కోరస్
03. ఇహ పర దైవము ఈ పతి యనుచు ( పద్యం )
04. ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు ఊగవే ఉయ్యాల - పి.లీల బృందం
05. కనుగందె నా మేను ఇసుమంతమైన ( పద్యం )
06. చేన్నారు సుగుణాలు శీలము కలిగి ( పద్యం ) -
07. మువ్వుర మూర్తులా బుడతల జేసి ( పద్యం )



No comments:

Post a Comment