Tuesday, April 24, 2012

శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)


( విడుదల తేది: 04.02.1955 శుక్రవారం )
యూనియన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కాటూరి మోహనరావు
సంగీతం: మల్లిక్ మరియు బి.గోపాలం 
గీత రచయిత: శ్రీ వాత్సవ
తారాగణం: శ్రీనాధ్, వై.జోగారావు,వంగర,శర్మ,సరిత,జానకి, ఎ. కమలాదేవి,ప్రయాగ నరసింహశస్త్రి
గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ.ఎం. రాజా, మాధవపెద్ది,మల్లిక్, ప్రయాగ, ఆర్. బాలసరస్వతీ దేవి, ఎ.పి. కోమల, వి. లక్ష్మి, బి. రేణుక, పి.పద్మప్రియ,పి.యస్. వైదేహి,మనోహరి,
సౌమిత్రి,గోవిందరావు,రాఘవులు,రామారావు, కృష్ణకుమార్, వోలేటి వెంకటేశ్వర్లు, కె. యస్. ప్రకాశరావు మున్నగువారు

                     - ఈ చిత్రం లోని పాటలు,పద్యాలు, మరియు శ్లోకాల వివరాలు మాత్రమే -

01. అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రదానము కాశిలో కాదిట ( పద్యం ) -
02. కధ యిదె మృదుమధురము అనగనగా పూలవని - ఆర్. బాలసరస్వతీ దేవి
03. చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,రామారావు,గోవిందరావు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
04. జగన్నాధస్వామీ - ఎ. ఎం. రాజా,గోపాలం,మల్లిక్,వెంకట్రాజు,కృష్ణకుమార్,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
05. జయ జితపరసంగర భీతే నృపకుల మౌళి సభాజిత శాసన -
06. జయజగదీశ హరే - మల్లిక్, ప్రకాశరావు,వెంకటేశ్వర్లు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
07. తెలతెల వారెనయ్యా పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్యా మేలుకో - ఘంటసాల 
08. నవై పార్ధ్యం రాజ్యం నచకనకతాం భోగ విభవం ( శ్లోకం ) - మల్లిక్
09. బాటసారీ దారి నీవూ చేరెదవేమొగ నిరాయుధ ధీరవరా - ఎ.పి. కోమల
10. భ్రమరా యిదేమయా ఎంతో సాధురీతి నీతుల చేతల - ఆర్. బాలసరస్వతీ దేవి
11. రధారూఢో గచ్ఛిన్ పరిమిళిత భూదేవ పటల: స్తుతి ( శ్లోకం ) - మల్లిక్
12. వందనమయ్యా - సౌమిత్రి,మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,వైదేహి,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
13. విష్ణుభక్తులు మహా విష్ణుమూర్తియనంగ శివ భక్తులు పరమ శివుడు (పద్యం) -
14. శ్రీ శంకరాచార్య శ్రీ పీఠమిచటనే బోధాయనుల దంతపురి (పద్యం) -



No comments:

Post a Comment