( విడుదల తేది: 04.02.1955 శుక్రవారం )
| ||
---|---|---|
యూనియన్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కాటూరి మోహనరావు సంగీతం: మల్లిక్ మరియు బి.గోపాలం గీత రచయిత: శ్రీ వాత్సవ తారాగణం: శ్రీనాధ్, వై.జోగారావు,వంగర,శర్మ,సరిత,జానకి, ఎ. కమలాదేవి,ప్రయాగ నరసింహశస్త్రి గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ.ఎం. రాజా, మాధవపెద్ది,మల్లిక్, ప్రయాగ, ఆర్. బాలసరస్వతీ దేవి, ఎ.పి. కోమల, వి. లక్ష్మి, బి. రేణుక, పి.పద్మప్రియ,పి.యస్. వైదేహి,మనోహరి, సౌమిత్రి,గోవిందరావు,రాఘవులు,రామారావు, కృష్ణకుమార్, వోలేటి వెంకటేశ్వర్లు, కె. యస్. ప్రకాశరావు మున్నగువారు | ||
- ఈ చిత్రం లోని పాటలు,పద్యాలు, మరియు శ్లోకాల వివరాలు మాత్రమే - 01. అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రదానము కాశిలో కాదిట ( పద్యం ) - 02. కధ యిదె మృదుమధురము అనగనగా పూలవని - ఆర్. బాలసరస్వతీ దేవి 03. చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,రామారావు,గోవిందరావు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక 04. జగన్నాధస్వామీ - ఎ. ఎం. రాజా,గోపాలం,మల్లిక్,వెంకట్రాజు,కృష్ణకుమార్,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక 05. జయ జితపరసంగర భీతే నృపకుల మౌళి సభాజిత శాసన - 06. జయజగదీశ హరే - మల్లిక్, ప్రకాశరావు,వెంకటేశ్వర్లు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక 07. తెలతెల వారెనయ్యా పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్యా మేలుకో - ఘంటసాల 08. నవై పార్ధ్యం రాజ్యం నచకనకతాం భోగ విభవం ( శ్లోకం ) - మల్లిక్ 09. బాటసారీ దారి నీవూ చేరెదవేమొగ నిరాయుధ ధీరవరా - ఎ.పి. కోమల 10. భ్రమరా యిదేమయా ఎంతో సాధురీతి నీతుల చేతల - ఆర్. బాలసరస్వతీ దేవి 11. రధారూఢో గచ్ఛిన్ పరిమిళిత భూదేవ పటల: స్తుతి ( శ్లోకం ) - మల్లిక్ 12. వందనమయ్యా - సౌమిత్రి,మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,వైదేహి,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక 13. విష్ణుభక్తులు మహా విష్ణుమూర్తియనంగ శివ భక్తులు పరమ శివుడు (పద్యం) - 14. శ్రీ శంకరాచార్య శ్రీ పీఠమిచటనే బోధాయనుల దంతపురి (పద్యం) - |
Tuesday, April 24, 2012
శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment