Wednesday, July 14, 2021

రామదాసు - 1964


( విడుదల తేది : 23.12.1964 బుధవారం )
వి.ఎస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: నాగయ్య
సంగీతం: నాగయ్య,అశ్వద్ధామ,ఓగిరాల మరియు పద్మనాభశాస్త్రి
తారాగణం: నాగయ్య,కన్మాంబ,రామశర్మ,గుమ్మడి, లింగమూర్తి
అతిధి నటులు: ఎన్.టి.రామారావు,అక్కినేని,శివాజీగణేశన్,అంజలీదేవి,రేలంగి

01. అదిగో బద్రాద్రి ఇదిగో చూడండి - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,కోమల,మల్లిక్ బృందం 
02. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలకవా రామచంద్రా - నాగయ్య - రచన: రామదాసు
03. ఏ దేశమున నుండువారు - మాధవపెద్ది,శిరికారి గోవిందరాజన్, సుందరం
04. ఏతీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా - నాగయ్య - రచన: రామదాసు
05. ఓ సాధులారా ఓ భక్తులారా శ్రీరామచంద్రుని సేవింప - నాగయ్య, టి.జి. కమలదేవి బృందం
06. కరిరాజ వరద నే శరణు వేడినగాని కరుణ నీమది (పద్యం) - నాగయ్య - రచన: రామదాసు
07. కాహేకా రోనా ధొనా హై హోకె రహేగా - మహమ్మద్ రఫీ - రచన: కబీర్ - సంగీతం: అశ్వద్ధామ
08. కైసా షిరీన్ వహ్వా షిరీన్ అచ్చా షరీన్ కైసా షరీన్ - జిక్కి బృందం
09. కొలిచిన భత్యము క్రింద పెట్టరా కోదండరామా - నాగయ్య
10. కోదండరామ కోదండరామ కోదండమాం పాహి - నాగయ్య బృందం - రచన: రామదాసు
11. చేతన్ లేదొక గవ్వ నాకు నిధి యా సీతామనోనాధుడే (పద్యం) - నాగయ్య
12. చోరులు కోరని నిధియై పేరాశను పెంచు ఖలులు (పద్యం) - మంగళంపల్లి
13. దర్‌శన్ దేనా రామా తరస్ రహే హై హం - మహమ్మద్ రఫీ - రచన: కబీర్ - సంగీతం: అశ్వద్ధామ
14. దిల్‌కో హమారే చైన్ నహీ హై దేఖే బినా - మహమ్మద్ రఫీ - రచన: కబీర్ - సంగీతం: అశ్వద్ధామ
15. దౌలత్ దునియా తన్‌కి ఖుషీ హై హాలత్‌కో - మహమ్మద్ రఫీ - రచన: కబీర్ - సంగీతం: అశ్వద్ధామ
16. దశరధరామ గోవిందా మము దయచూడు పాహిముకుందా - నాగయ్య - రచన: రామదాసు
16. ధన్యుడనైతిని ఓ దేవా తారక మంత్రం కోరిన దొరికెను - నాగయ్య - రచన: రామదాసు
17. నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మమీడేరునా - నాగయ్య - రచన: రామదాసు
18. నిరాధారుడై నిల్చు నిర్భాగ్యుడైనన్ పరాధీనతన్ చెందు (పద్యం) - నాగయ్య
19. పాహిమాం శ్రీరామా యంటే పలుకవైతివి రామా - నాగయ్య
20. బద్రాద్రి రఘురాము భజనకు చనుచుండు బంధుమిత్ర - నాగయ్య
21. మంగళ మనరే మంగళ మనరే అంగన నెల్లరుగూడి - టి.జి.కమలాదేవి
22. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని - నాగయ్య
23. మా బావ మంచివాడు బలే మంచివాడు బలే మంచివాడు - పి.సుశీల
24. మాయాకా సంసార్ హై సారా మాయాకా సంసార్ దౌలత్ - మహమ్మద్ రఫీ
25. మునినాధ రాముడు ననుగన్న తండ్రియా కంజాక్షి (పద్యం) - టి.జి.కమలాదేవి
26. మొగిసి జపయఙ్ఞములు సేయ ముక్తి లేదు (పద్యం) - మంగళంపల్లి
27. మొహాసి తీర్దాల మునిగిన ముక్తి లేదు భక్తితో (పద్యం) - మంగళంపల్లి
28. మోహనాకారా రామా మోహవిదారక రామా - శూలమంగళం సోదరీమణులు
29. రాఘవ ధరణి సుతాదవ గురువిభవ రవికుల పుంగవ - నాగయ్య బృందం
30. రామ పాహిమాం సీతారామ పాహిమాం - శూలమంగళం సోదరీమణులు
31. రామ సుదాంబుది రామా రామా మాపై ఎందు దయరాదు - టి.జి.కమలాదేవి బృందం
32. రామదాసుగారు ఇదిగో రసీదండుకోండి - మాధవపెద్ది,నాగయ్య - రచన: సముద్రాల సీనియర్
33. రామరామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా - నాగయ్య
34. రామా రామా రామా యనరాదా రఘురామా యనరాదా - నాగయ్య బృందం
35. రాముడే సృజియించెను నను రాముడే కాంతన్ (పద్యం) - నాగయ్య
36. రాముడొక్కడె నాకు బ్రతిపన్న భాగ్యంబు జీవనాధారంబు - నాగయ్య
37. రామ్‌ రామ్‌సె జ్యాదా భాయీ రామ్‌ రామసే జ్యాదా - మహమ్మద్ రఫీ బృందం
38. రారండమ్మా రారండమ్మా పిల్లల్లారా రారండి - టి.జి.కమల బృందం
39. రావే రావే మషూక రంగు నేస్తాము రావే - పిఠాపురం, జిక్కి - రచన: సముద్రాల సీనియర్
40. శ్రీరామ మంత్రంబు చిత్తోపదేశంబు భవభీతి (పద్యం) - మంగళంపల్లి
41. శ్రీరామా శ్రీ వాసుదేవా హృషీకేశా వైకుంటవాసా (దండకం) - నాగయ్య
42. సీతా ధరాజాత శ్రీలక్ష్మి కమలాక్షి కావవే తల్లి (పద్యం) - నాగయ్య
43. సున్‌బీలే భక్తోంకి పుకార్ తన్‌మన్‌మె  - మహమ్మద్ రఫీ - రచన: కబీర్ - సంగీతం: అశ్వద్ధామ

                                 - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అరెరె కైసా అజబ్ భరోసా అదాకియా పైసా రాందాస్ - పిఠాపురం
02. ఏ మహనీయ తేజుడు మునీంద్ర నియోగము సిద్ది (పద్యం) - మంగళంపల్లి
03. దశరధరామ గోవిందా మము దయచూడు పాహిముకుందా - నాగయ్య
04. నమ్మితి నీవే దిక్కని యనాధశరణ్య వరేణ్య కేశవా (పద్యం) - నాగయ్య
05. మా భూమివంటి భూమి లేదు మరి భరతభూమి -
06. మిమ్ము నిర్మంచిన మేటిదేవుడొకింత యాలయం (పద్యం) - నాగయ్య, టి.జి.కమలదేవి
07. శుద్ద బ్రహ్మ పరాత్పర రాం కాలాత్మక పరమేశ్వర రాం - నాగయ్య



No comments:

Post a Comment