Wednesday, July 14, 2021

రాముడు భీముడు - 1964


( విడుదల తేది : 21.05.1964 గురువారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, ఎస్.వి. రంగారావు, 
రాజనాల, ఎల్. విజయలక్ష్మి,శాంతకుమారి

01. అదే అదే అదే నాకు అంత తెలియకున్నది ఎదోలాగు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె
02. ఉందిలే మంచికాలం ముందు ముందున అందరూ - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
03. కురువృధ్దుల్ మరియు ధారుణి రాజ్య సంపద మదంబున (పద్యాలు) - మాధవపెద్ది సత్యం
04. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె
05. తగునా ఇది మామా తమరే ఇటు పల్కనగునా - ఘంటసాల,మాధవపెద్ది - రచన: కొసరాజు
06. దేశమ్ము మారిందోయీ కాలమ్ము మారిందోయి - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు
07. పో మామ పొమ్మికన్ నా సమీపమునకిక రావలదు - ఘంటసాల - రచన: కొసరాజు
08. సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు - మాధవపెద్ది సత్యం, కె. జమునారాణి - రచన: కొసరాజు
09. హోయ్.. తళుకు తళుకు మని గలగలసాగే తరుణీ - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె



1 comment:

  1. Excellent compilation of information-All the movies. We are finding this data very useful! Great service sir!! Thanks a lot

    ReplyDelete