Tuesday, April 24, 2012

శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)


( విడుదల తేది: 01.08.1971 ఆదివారం )
లక్ష్మీ ఫిలింస్ వారి
దర్శకత్వం: పి.డి. ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
వ్యాఖ్యాత : కొంగర జగ్గయ్య

01. ఏడుకొండల శ్రీనివాసా మూడుమూర్తుల తిరుమలేశా - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
02. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట - శ్రీరంగం గోపాల రత్నం - రచన: ఇ. కామేశ్వరరావు
03. కస్తురీకాతిలక శోభిలలాటవేశ రాకేందుబింబ వదన  - మంగళంపల్లి
04. కృతయుగంబున రమాహృదయాంతరంగుడవు - పి.బి. శ్రీనివాస్
05. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
06. తిరుపతి వెంకటేశ్వరుని దివ్య చరిత్రము విన్న- ఎస్. పి. బాలు
07. తెరతీయరా తిరుపతి దేవరా తెర తీయరా తేర తీసి నీ వెలుగు - మంగళంపల్లి
08. లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాదిదోషపరిహారిత (శ్లోకం) - ఘంటసాల
09. వినుడీ కలియుగ దైవం వెంకటరమణుని వైభవము - పి.లీల,వసంత - రచన: ఆత్రేయ
10. వేద పఠనం - వేద పండితులు
11. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశపుణ్యరాశులే - ఘంటసాల - రచన: శ్రీపతి దత్తాత్రేయ శర్మ
12. శ్రీ వేంకటాచలవాసా నినుసేవింతుమో శ్రీనివాసా - పి.సుశీల - రచన: డా. సినారె
13. శ్రీ శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయాణాచ్యుత హరేనళినాయతాక్ష - ఘంటసాల
14. సప్తశైలవాసా కరుణాసాగరా శ్రీ శ్రీనివాసా - పి.సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment