( విడుదల తేది: 09.05.1958 శుక్రవారం )
| ||
---|---|---|
కాశీనాధ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆచార్య సంగీతం: జంధ్యాల తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని,సంధ్య, మిక్కిలినేని, రాజనాల,పి. సూరిబాబు,కె. రఘురామయ్య | ||
01. అల మౌని యన్నంత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 02. ఆకులమకులు తింటూ కారడవుల తిరుగు ( పద్యం ) - పి. బి. శ్రీనివాస్ 03. ఈ పాద నీరజమేకదా జాహ్నవి పుట్టిల్లు ( పద్యం ) - ఘంటసాల - రచన: తాండ్ర 04. ఈపాద నీరజమేకదా జహ్నవి పుణ్య స్రవంతి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 05. కమనీయంబగు నీదు నామ గుణము (పద్యం) - పి. సూరిబాబు 06. క్షేమంబే కదా ఆంజనేయునకు సుగ్రీవు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 07. చేరి యుంగరమిచ్చి సీతమ్మ ప్రాణముల్ కుదుట (పద్యం) - పి. సూరిబాబు 08. దేవదానవుల కేదేని వైరము ( పద్యం ) - కె. రఘురామయ్య 09. దేవదానవుల కేదేని వైరము నెంచ అవని (పద్యం) - కె. రఘురామయ్య 10. ధర్మము ధర్మమం చిటు వితండ వితర్కము ( పద్యం ) - పి. బి. శ్రీనివాస్ 11. నీ ప్రార్ధనంబు మన్నించి సుగ్రీవునకభయ ( పద్యం ) పి.బి. శ్రీనివాస్ 12. నేనే శ్రీ రఘురామ భక్తుడన యేని (పద్యాలు) - ఘంటసాల - రచన: తాండ్ర 12. నేనే శ్రీరఘువంశసంభవుడ ( సంవాద పద్యాలు ) - పి.బి. శ్రీనివాస్,ఘంటసాల - రచన: తాండ్ర 14. రవికుల భూషణ రామా పాహి రామేశా జయ లోకేశా - ఏ.పి. కోమల 15. శ్రీ రఘురామచంద్ర మది చింతనచేయతరంబే (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 16. సీతమ్మ జాడ మీ చెవినేయమైతిమా నాతితో (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 01. అభయమిమ్మని బ్రతిమాలితమ్మ మిమ్ము (పద్యం) - కె. రఘురామయ్య 02. ఆరయ కాతుమం చభయహస్తము నిచ్చి (పద్యం) - పి. సూరిబాబు 03. ఎందుకయ్యా ఈ అలుకా మాపై ఎందుకయ్యా - ఏ.పి. కోమల 04. ఎరుగనీక యదార్ధంబు మరుగు పరచి (పద్యం) - సరోజిని 05. ఏమే పార్వతి నీకు పల్కుటకు నోరేలేదా (పద్యం) - వైదేహి 06. ఒకటే మాటయటన్న మాదేయని (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 07. కనుగోనవే మానినీ శ్రీరాముని ఘనా ఘన శ్యాము - సరోజిని,వైదేహి 08. కన్నుల్ మోడ్చిరి మందభాగ్యు లిపుడే కన్నీరు (పద్యం) - వైదేహి 09. కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 10. జనక సుతా సీతామాతా వినవా నా మొర దేవి - ఏ.పి. కోమల 11. జయ జయ రామ జగదభిరామా దయగను శ్రీరామా - కె. రఘురామయ్య 12. జయ జయ సాంబశివా శంభో జయ జయ మహాదేవ - బృందం 13. తప్పుడు రాము డిప్పటికి తా మునికిచ్చిన మాట (పద్యం) - కె. రఘురామయ్య 14. ప్రళయంబే అగుగాక ఆ హరి హర బ్రహ్మాదులే అడ్డమై (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర 15. బలవద్రాజ్యమదాతిరేకజని తాపస్మారమున్ (పద్యం) - మాధవపెద్ది 16. భండనభీము డార్తజనబాంధవు డుజ్వలబాణ (పద్యం) - మల్లిక్ |
Tuesday, April 24, 2012
శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment