Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ సత్య - 1971


( విడుదల తేది: 24.12.1971 శుక్రవారం )
ఆర్.కె. వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,కాంతారావు, ఎస్.వి. రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం

01. అనికిన్ తోడ్పడుమంచు బాలునొకనిన్ ప్రార్దింపగావచ్చునే (పద్యం) - కొండలరావు
02. అలుకమానవే చిలుకలకొలికిరు తలుపు తీయవే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: పింగళి
03. అలుగుటయే ఎరుంగని (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
04. ఎంత తపంబు చేసితినో ఎన్నిభవమ్ములో పూర్వపుణ్యం (పద్యం) - ఎస్.పి. బాలు
05. ఐదుగురు మాకు శత్రువుల్ అంతిగాక క్రీడి ఒక్కడొనర్చిన (పద్యం) - మాధవపెద్ది
06. ఐదూళ్ళిచ్చిన చాలును లేదేని అనిచేత నిజము (పద్యం) - మాధవపెద్ది
07. ఒక్కని జేసి నన్నిచట ఉక్కడింప దలంచినావే (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
08. కలగంటి కలగంటిని ఓ చెలియ ఓ మగువా ఓ లలనా - ఎస్.జానకి
09. కవ్వడితోడి పోరితము కర్ణునకిష్టము వానిచేత ( పద్యం) - కె.జె. యేసుదాసు
10. కస్తూరీ తిలకం లలాటఫలకే (శ్లోకం) - కె.జె. యేసుదాసు
11. కాలోస్మి లోకక్షయ ( గీతోపదేశం ) - ఎస్.పి. బాలు
12. కోపం బోయెడి బాసచేసితివి ఇంతే ఎన్నియో సార్లు (పద్యం) - ఎస్. జానకి
13. గోపీమునిజన హృదయవిహారీ గోవర్ధనగిరిధారి హరే - ఎస్.జానకి - రచన: డా. సినారె
14. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి - ఎస్.పి. బాలు
15. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
16. జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
17. జ్యోఅచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద - ఎస్.జానకి
18. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
19. తాతాల మామలన్ సుతుల తండ్రుల (పద్యం) - ఎస్.పి.బాలు
20. ధరణీ గర్భము దద్దరిల్లగా సముద్రశ్రేణి ఘోషిల్లగా (పద్యం) - మాధవపెద్ది
21. నుదుట కస్తూరీ రేఖ నునుశోభలేలని చిరు( పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
22. పగర గెల్చితినేని ఈ జగతి ఏలుకొనెద అనుజన్ములును (పద్యం) - మాధవపెద్ది
23. పతితలు గారు నీయడల భక్తులు శుంఠలు గారు (పద్యం) - ఎస్.పి. బాలు
24. ప్రియా ప్రియా మధురం పిల్లనగ్రోవి పిల్లవాయువు - ఎస్.జానకి,ఘంటసాల - రచన: డా. సినారె
25. భక్త వరదుడువై నీవు వరలు నిశ్చలధ్యానమగ్నమై (పద్యం) - ఎస్.జానకి
26. భలే వింత వింత బేరము మించినన్ దొరకదు - ఎస్.పి. బాలు,పిఠాపురం బృందం
27. మంచిదినమెంచి భక్తితో మనసు నించి పరమశోత్రి (పద్యం) - ఎస్.పి. బాలు
28. మాట మీరగలడా నే గీచిన గీటు దాటగలడా సత్యాపతి - ఎస్.జానకి
29. మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు (పద్యం) - ఎస్.పి.బాలు
30. మెట్టిన దినమీ సత్యకు పుట్టిన దినమీ (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
31. రాధేయుండును నేను తమ్ములు సంగ్రామములో (పద్యం) - మాధవపెద్ది
32. శ్రీరాఘవం దశరాతత్మజమప్రమేయం సీతాపతిం (శ్లోకం) - కె.జె. యేసుదాసు
33. శ్రీరామ జయరామ జయజయ రామా రఘురామా - కె.జె. యేసుదాసు బృందం
34. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం (పద్యం) - ఎస్.పి. బాలు
35. సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచు (పద్యం) - మాధవపెద్ది
36. సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేతం శరణం (భగవద్గీతలోని శ్లోకం) - ఎస్.పి. బాలు
37. సేవా ధర్మము సూత ధర్మమును (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment