( విడుదల తేది: 11.01.1971 సోమవారం )
| ||
---|---|---|
కౌమిదీ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,కాంతారావు, ఎస్.వి. రంగారావు,జమున,జయలలిత | ||
01. అంచిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు ( పద్యము ) - మాధవపెద్ది - రచన: మల్లెమాల 02. అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ ( పద్యము ) - మాధవపెద్ది - రచన: మల్లెమాల 03. అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ ( పద్యము ) - ఘంటసాల - రచన: మల్లెమాల 04. అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలా ( పద్యము ) - ఘంటసాల - రచన: మల్లెమాల 05. అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల,జయలలిత - రచన: డా. సినారె 06. అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే ( పద్యము ) - ఘంటసాల 07. ఓరీ యాదవా .. మరచినావేమో ( సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రచన: మల్లెమాల 08. జయతు జయతు దేవి ( శ్లోకం ) .. జేజేల తల్లికి జేజేలు (పాట ) ఘంటసాల,సుశీల,జానకి బృందం (సంప్రదాయ శ్లోకము ) - గీత రచన ముదివర్తి 09. జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: దాశరధి 10. జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య - పి. సుశీల - రచన: డా. సినారె 11. నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ 12. పనివడి నీవు కోరినటు .. అనువుగ దేనిని ( పద్యాలు ) - ఘంటసాల - రచన: ముదివర్తి 13. పలువా ప్రేలకుమింక పండినది నీ పాపములు ( పద్యము ) - మాధవపెద్ది - రచన: ముదివర్తి 14. పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 15. ప్రియతమా నేనిక్కడ నీవెక్కడో ( బిట్ ) - పి. సుశీల 16. భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల హాయి ( పద్యము ) - మాధవపెద్ది - రచన: మల్లెమాల 17. రత్నములవంటి అష్ట భార్యలకు తోడు ( పద్యము ) - ఘంటసాల - రచన: ముదివర్తి 18. రమణీ ఓ రమణీ .. చాలున్ చాలు (సంవాద పద్యాలు) - ఘంటసాల, పి. సుశీల - రచన: మల్లెమాల 19.. హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - పి. సుశీల - రచన: పింగళి - ఈ క్రింది పాట,పద్యం అందుబాటులో లేదు - 01. దురహంకారముతోడ త్రుళ్ళిపడుచును దుర్మార్గ ( పద్యం ) - ఘంటసాల - రచన: మల్లెమాల 02. ఆడించే జాణనే గాని ఆడుదానను - పి. సుశీల, ఎస్.వి. రంగారావు (మాటలతో ) - రచన: పింగళి |
Tuesday, April 24, 2012
శ్రీ కృష్ణ విజయం - 1971
Labels:
GH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
17. నీవైన చెప్పవే ఓ మురళీ
ReplyDeleteఈ పాట "శ్రీకృష్ణాంజనేయ యుద్ధం" లోనిది అనుకుంటాను.
మీరు సూచించినది సరియైనదే.. సవరణ జరిగినది.
ReplyDeleteధన్యవాదాలు