Friday, August 13, 2021

సిపాయి చిన్నయ్య - 1969


( విడుదల తేది: 30.10.1969 గురువారం )
సురేష్ మూవీస్ వారి 
దర్శకత్వం: జి.వి. ఆర్. శేషగిరిరావు 
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ 
తారాగణం: అక్కినేని, కె. ఆర్.విజయ, జగ్గయ్య, భారతి,నాగభూషణం 

01. అమ్మాయి ముద్దు తప్పా ఔరౌర నీకు సిగ్గా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. ఒరే మావా ఏసుకోర సుక్క తెచ్చి పోసేను సక్కని సుక్క - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. ఓహోహో ఆ నావ దాటిపోయింది ఆ ఒడ్డే చేరిపోయింది - పి. సుశీల,ఘంటసాల - రచన: దేవులపల్లి
04. తాజాగ ఉంది లేతరోజా అందుకోవాలి బలేగా వింత రేయి మోజు - పి. సుశీల బృందం - రచన: దాశరధి
05. నా జన్మభూమి ఎంత అందమైన దేశము నాయిల్లు అందులోన - ఘంటసాల - రచన: ఆరుద్ర
06. నారాజు నవ్వులు పలికించి ఈ రేయి నన్ను పిలిచేయి దూరాన - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. పడవా వచ్చిందే పిల్లా పిల్లా పండుగ వచ్చిందే - ఘంటసాల,పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment