Friday, August 13, 2021

సప్తస్వరాలు - 1969


( విడుదల తేది: 20.02.1969 గురువారం )
హేమా ఫిలింస్ వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: కాంతారావు, రాజశ్రీ,సత్యనారాయణ,విజయలలిత, నాగయ్య 

01. అదే నీవంటివి అదే నేవింటిని గుండె అలలాగ చెలరేగ - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె 
02. ఓం నమో వేదాంత వేద్యాయ మేఘశ్యామల (సుప్రభాతం) - బృందం
03. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం (శ్రీకృష్ణ కర్ణామృతం నుండి) - ఘంటసాల 
04. కృష్నయ్యా గడసరి కృష్ణయా గోపెమ్మా సొగసరి గోపెమ్మా - పి. సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
05. ఛమ్ ఛమ్ ఛమ్మచెక్క సైసై సై చక్కని చుక్క ఇది - విజయలక్ష్మి కన్నారావు బృందం - రచన: డా. సినారె
06. జయ జయ మహ రుద్ర ( దండకం ) - ఎ.వి.ఎన్. మూర్తి బృందం - రచన: వీటూరి
07. డెందము దోచిన నందకిషోరుడు ఎందు దాగెనో - ఘంటసాల - రచన: డా. సినారె 
08. నాదమే వేదసారం ఆనంద - ఎ.వి.ఎన్. మూర్తి, ఘంటసాల ( పి. సుశీల ఆలాపన ) - రచన: డా. సినారె 
09. నిను గన్న కనులె కనులు స్వామి నీవున్న తావులె బృందా - పి. సుశీల - రచన: డా. సినారె
10. యకుంబేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రా (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
11. యదుబాల శ్రితజనపాల దరిశనమీవయ గోపాల - ఘంటసాల బృందం - రచన: వీటూరి 
12. సారంగా తొలుత నీ రమణీయ రూపమే కన్నాను (పద్యం) - పి. సుశీల
13. సా సకల ధర్మాలలొ ( సంవాద పద్యాలు) - విజయలక్ష్మి కన్నారావు,ఘంటసాల - రచన: వీటూరి
14. హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జేజేలు - పి.బి. శ్రీనివాస్,ఘంటసాల - రచన: వీటూరి



No comments:

Post a Comment