Friday, July 9, 2021

పెళ్ళికానుక - 1960


( విడుదల తేది: 29.04.1960 శుక్రవారం )
వీనస్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎ. ఎం. రాజా
తారాగణం: అక్కినేని, బి. సరోజాదేవి, కృష్ణకుమారి,జగ్గయ్య, రేలంగి,గిరిజ

01. అక్కయ్యకు శ్రీమంతం చక్కని బావకు ఆనందం - పి.సుశీల,ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ
02. ఆడే పాడే పసివాడ అమ్మలేని నిను చూడ కన్నీటి కధ - ఎ. ఎం. రాజా - రచన: ఆత్రేయ
03. ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి - పి.సుశీల - రచన: కర్తిక్
04. కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరవరాని - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: ఆరుద్ర
05. తీరెనుగా నేటితో నీ తీయని గాధ మిగిలిపోయె - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
06. తీరెనుగా నేటితో నీ తీయని గాధ మిగిలిపోయె - ఎ. ఎం. రాజా - రచన: సముద్రాల సీనియర్.
07. పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు - జిక్కి - రచన: ఆత్రేయ
08. వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల - ఎ. ఎం. రాజా, పి.సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment