Friday, July 9, 2021

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం - 1960 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 01.07.1960 శుక్రవారం )
పద్మినీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: టి.జి.లింగప్ప
తారాగణం: శివాజీగణేశన్,రాజనాల,రమణారెడ్డి,బాలకృష్ణ,యం.వి. రాజమ్మ,కాంచన

01. ఆశల ఊయేల ఊగేమా జీవితమే అమనిగా - ఎ.పి. కోమల, జిక్కి - రచన: సముద్రాల సీనియర్
02. చిటిచీమలు పెట్టిన పుట్టలోన ఘోర విషపూర (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
03. నగువు చిలుకుమా చిన్నారి రాజా నామది చల్లగా - ఎస్.జానకి - రచన: సముద్రాల సీనియర్
04. నిన్ను చూచి వెన్ను గాచి నిన్ను చూచు చూచి - పి.బి.శ్రీనివాస్, కె. రాణి - రచన: కొసరాజు
05. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం ఎల్లరు కోరే రామ రాజ్యం ( 1 ) - రాజేశ్వరి, పద్మ బృందం
06. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం ఎల్లరు కోరే రామ రాజ్యం ( 2 ) - రాజేశ్వరి, పద్మ బృందం
07. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం ఎల్లరు కోరే రామ రాజ్యం ( బిట్ ) - బృందం
08. వరుణా రావయ్యా ఓ వరుణా రావయ్య కరువు - పి. సుశీల - రచన: సముద్రాల సీనియర్
09. సుందర నందకిషోరా నీ అందము చూపగ  - ఎస్.జానకి, ఎ.పి.కోమల బృందం - రచన: కొసరాజు
                   
                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అమ్మా కానజాలవా ఈ కఠిన దృశ్యము - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ సీనియర్
02. జాతకబలమే బలమయ్యా గ్రహములోగల మహిమయ్యా - పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
03. పసందైన పాట ఇదే చెవికి విసుగు కననీయని - శీర్గాళి గోవిందరాజన్ - రచన: సముద్రాల సీనియర్
04. రాకు రాకు మా జోలికింక రాకు నీ టాకుటీకులన్ని - ఎ.పి. కోమల - రచన: కొసరాజు



No comments:

Post a Comment