Saturday, July 10, 2021

పెంచిన ప్రేమ - 1963


( విడుదల తేది: 01.11.1963 శుక్రవారం )
శ్రీకృష్ణసాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: కృష్ణన్ పంజు
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: పి.భానుమతి, ఎస్.వి. రంగారావు,జానకి,హరనాధ్,సరస్వతి

01. అతనికి అమ్మవు నీవేనా అవనిలొ న్యాయం ఇదియేనా - పి. భానుమతి
02. ఓ బక్ బక్ బక్ బక్ బక్కుం బక్కుం పావురమా - పి.సుశీల
03. చక్కని మిధిలా నగరంలో ఎవరిని జానకి ఆశించి - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
04. పసివారినే లాలించె తల్లి బ్రతుకు ధన్యం పావనమౌ - పి. భానుమతి
04. మెదడు ఉన్న మనుషులంతా పెద్దలుకాలేరు - పి.బి.శ్రీనివాస్

                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఒకానొక ఊరిలో ఒకే ఒక లైలా - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,వి. రఘురాం




No comments:

Post a Comment