Saturday, July 10, 2021

పెంపుడు కూతురు - 1963


( విడుదల తేది: 06.02.1963 బుధవారం )
పద్మిని పిక్చర్స్ వారి 
దర్శకత్వం: బి. ఆర్. పంతులు 
సంగీతం: టి.జి. లింగప్ప 
తారాగణం: ఎన్.టి.రామారావు, దేవిక,జానకి,హరనాధ్,రేలంగి,రమణారెడ్డి 

01. ఏవీ వెలుతురులేవి నన్ను బ్రతుకుబాటలో నడిపే వెలుతురులేవి - ఘంటసాల - రచన: డా. సినారె 
02. కన్నులవిందౌ అందాలు కోరికలూరే డెందాలు ఎవరి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: అనిశెట్టి
03. చెప్పినమాటేననుకో ఇది చెప్పినమాటేననుకో అరె ఐనా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
04. జీవనరాగం ఈ అనురాగం మధురానందమిదే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: అనిశెట్టి
05. నాకు కనులు లేవు నీవు పలుకలేవు బ్రతుకులోని తీయదనం - 1 - పి.సుశీల - రచన: డా. సినారె
06. నాకు కనులు లేవు నీవు పలుకలేవు బ్రతుకులోని తీయదనం - 2 - పి.సుశీల - రచన: డా. సినారె
07. నీజాడ కననైతిరా నీజాడ కననైతిరా స్వామి నీజాడ కననైతిరా దోర - పి.లీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment