Saturday, February 18, 2012

చల్లనితల్లి - 1975

( విడుదల తేది : 06.06.1975 శుక్రవారం )

లలితా మూవీస్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. రామిరెడ్డి 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
తారాగణం: కాంతారావు, ఎస్.వి.రంగారావు,రాజబాబు,అంజలీదేవి,జయంతి,రమప్రభ,సూర్యకాంతం 

01. ఎందుకిలా చేస్తాడు దేవుడు బ్రతుకుల నెందుకిలా చేస్తాడు - పి.సుశీల - రచన: గోపి
02. ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి - పి.సుశీల,రామకృష్ణ - రచన: కొసరాజు
03. నా మనసూ నీ వయసూ జతగా ఊయల లూగెలె - పి.సుశీల,రామకృష్ణ - రచన: దాశరధి
04. పాహిమాం శ్రీరామా అంటే - మాధవపెద్ది,రామారావు,రమణకుమారి బృందం - రచన: కొసరాజు
05. ముద్దు ముద్దు పాపా నా ముత్యాలపాప - పి.సుశీల, రమణకుమారి - రచన: దాశరధి
06. రావేలరా చంద్రా .. బిగువేలరా నీ వగలింక చాలించి - పి.సుశీల,రామకృష్ణ - రచన: కొసరాజు

                           ఈ క్రింది పాట, పద్యం అందుబాటులో లేవు 

01. చీటికి మాటికి ఏడుస్తుంటే - మాధవపెద్ది,రమేష్,పుష్పలత - రచన: కొసరాజు
02. పాపకృత్యమనుచు భావమందెచక (పద్యం) - ఎస్. రాజేశ్వరరావు - రచన: కొసరాజు



No comments:

Post a Comment