( విడుదల తేది: 12.01.1938 బుధవారం )
| ||
---|---|---|
శ్రీరామ్ ఫిలింస్ వారి దర్శకత్వం: దువ్వురి రామిరెడ్డి సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి గీత రచన: దువ్వురి రామిరెడ్డి తారాగణం: మాధవపెద్ది వెంకట్రామయ్య, శ్రీరంజని సీనియర్,అద్దంకి,నాగరాజారావు,లక్ష్మీరాజ్యం, |
||
- ఈ పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అతడు వరుణుడు యీతడు హవ్యవహుడు యముడితదు ( పద్యం ) - గానం ? 02. అరివీర కంఠనాళాస్ర నిర్ఝరముల స్నానమాడిన దారుణ౦పు ( పద్యం ) - గానం ? 03. ఇందు గల డందులేడని సందేహము వలదు నలుడు ( పద్యం ) - గానం ? 04. ఎన్నడు వచ్చునో జనకు డెచ్చట ఏగతి కష్టమొందెనో కన్నుల ( పద్యం ) - గానం ? 05. ఎన్నడు వచ్చునో నల మహీశుడు మున్నట్టియట్లు రాజ్య ( పద్యం ) - గానం ? 06. ఏగతి జీవితమో నాధా యొంటరిగా వనులన్ ప్రాణసమాన - గానం ? 07. ఓ నల సార్వభౌమ రుచిరోజ్వలచారు శరీరకామ ( పద్యం ) - గానం ? 08. ఓరి మహోగ్ర కల్మషుడ యోరి దురాత్ముడ యోరి ద్రోహి ( పద్యం ) - గానం ? 09. కన్నులు కల్వ పూలు ఘనకాండముకేశభరంబు మోమునన్ ( పద్యం ) - గానం ? 10. కుసుమ కోమల దేహవు క్రూరమృగ భయంకరాటవి ( పద్యం ) - గానం ? 11. క్రూరుడసత్యవాక్ప్రియుడు కుంచిత చిత్తు డయోగ్యుడంచు ( పద్యం ) - గానం ? 12. గోరువెన్నెల యుద్యాన సౌరభంబు మంద పవనంబు ( పద్యం ) - గానం ? 13. చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా కన్నుమూసి - గానం ? 14. చంద్రికా శీతలా వీచికల్ ఆశ్లేషము గూర్చేనే - గానం ? 15. తులసిమాత సుమభరిత భువనతారణి భుధజనావని - గానం ? 16. దానవారి ఖలవిదారి దారి తారిదయగను హరి - గానం ? 17. నల భూమీశుడు పుష్కరేశ్వరునకున్ రాజ్యంబు వోనాడి ( పద్యం ) - గానం ? 18. నలినభవుండు రూపమున నాకలతా౦గుల క్రిందుసేయు ( పద్యం ) - గానం ? 19. నిదురబోరా నాన్న నిదురపో తండ్రి నిదురపోకుంటేను నిన్ను - గానం ? 20. నిషధ భూపాలకుడు కామినీ ప్రియుండు వీర వంశ ( పద్యం ) 21. నిషధపురంబు మానినదాదిగా నెట్టి పడరాని యిడుమల ( పద్యం ) - గానం ? 22. నీవే నా ప్రాణపు ధనము - శ్రీరంజని 23. పరపురుషుల గననొల్లను పరగృహముల కేగబోన్ ( పద్యం ) - గానం ? 24. పరమపురుషులార కరుణార్ద్రమతులార భవ్యచరితులారా ( పద్యం ) - గానం ? 25. పాలపిట్ట తెచ్చీర బంగారిమామ నెమలికన్ను తెచ్చీర - గానం ? 26. ప్రాణము పోవదేలా హృదార్తీ కోమలకాయ మెరియదేల - గానం ? 27. ప్రాణవల్లభు దైవం పాలక పగది నమ్మి కన్నబిడ్డల ( పద్యం ) - గానం ? 28. మందపవనంబు కోకిల మధుర ఋతము అలరుపూవులతావి ( పద్యం ) - గానం ? 29. మరణ మొకటి దప్ప మనల నొండెద్దియు ( పద్యం ) - గానం ? 30. మీరు వసియించు తలము కాంతారమైన నట్టనడిసంద్రాన ( పద్యం ) - గానం ? 31. మృధు మధురామృత మోహన వదనా జననీ జనక - గానం ? 32. మొగంబులన రేవగల్ దిరిగి కడు దిగుల్ పడగ నేల - గానం ? 33. విరహిణీ మనోవిదార సుమశర క్రూరా మహాపచార సరసిజరి - గానం ? |
Saturday, February 18, 2012
చిత్రనళీయం - 1938
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment