Saturday, April 14, 2012

బాలరాజు - 1948


( విడుదల తేది: 26.02.1948 గురువారం )
ప్రతిభా వారి
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, ఎస్. వరలక్ష్మి, అంజలీదేవి, కస్తూరి శివరావు, జి. సదాశివరావు

01. అలకా పడి అరకచేసి వణకురాత్రి వలకబోసి - ప్రయాగ నరసింహమూర్తి బృందం
02. ఎవరినే నేనెవరినే వగవగల నేనెవరినే - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
03. ఒకరిని నాన వేశాన్ ఒకరిని చిదుగ కొట్టాన్ ఒకరిని - నారీమణి, కె. శివరావు
04. ఓ బాలరాజా ఓ బాలరాజా జాలిలేదా బాలరాజా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
05. ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా ఓ వెర్రిరాజా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
06. గూటిలో చిలకేదిరా అన్నా గూడు చిన్నబోయెరా - పిఠాపురం, ఉడుతా సరోజిని
07. చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా  - ఘంటసాల - సంగీతం: గాలి పెంచెల 
08. చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా  - అక్కినేని - సంగీతం: గాలి పెంచెల
09. చాలురా వగలు ఇక చాలురా వగలు - ఎస్. వరలక్ష్మి, అక్కినేని సంగీతం: ఘంటసాల
10. చూడచక్కని చిన్నది మేడగదిలొ ఉన్నది - సీతారాం (నటుడు)
11. తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ - వక్కలంక సరళ - సంగీతం: ఘంటసాల 
12. తేలీ చూడుము హాయీ సాటిలేనిదీరేయి - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల  - సంగీతం: ఘంటసాల 
13. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మటుమాయదారి - కె.శివరావు
14. నవోదయం శుభోదయం నవయువ - ఘంటసాల, వక్కలంక సరళ బృందం - సంగీతం: ఘంటసాల 
15. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు గాలిలోన తేలిపోదాం - ఎస్. వరలక్ష్మి
16. రాజా రారా నా రాజారారా బెదరకురా రాజా బిగువు  - ఎస్. వరలక్ష్మి సంగీతం: గాలి పెంచెల
17. రూపము నీయరయా నిజరూపము నీయరయా - ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఘంటసాల
18. వరుణా వరుణా వర్షించగదయ్యా కరుణాలయ  - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
19. వరాలకూన నిన్ను కానకోన వెతికానే నీకోసమెన్నికలలు - కె.శివరావు
20. వేరేలేరయా పరమేశా మరి వేరేలేరాయా పరమేశా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల



No comments:

Post a Comment