Monday, May 21, 2012

ఈనాడు - 1982



(విడుదల తేది: 17.12.1982 శుక్రవారం )
పద్మాలయా స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణ,రాధిక, జగ్గయ్య, చంద్రమోహన్

01. కాని సరే కాని నీ ఆటలన్నీసాగని సందె పొద్దు - ప్రకాశ రావు, పి. సుశీల - రచన: గోపి
02. నేడె ఈనాడే ప్రజా యుద్ద సంబ్రంభం నేడె నవ - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. యే వాడ చుక్కమైన యే కాడ చంద్రుడు - ప్రకాశ రావు, పి.సుశీల బృందం - రచన: గోపి
04. రండి కదలి రండి కలసి రండి ఊరంతా కలసి - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
05. వినర వో వీరపుత్రుడా ( బుర్రకధ ) - ఎస్.పి. బాలు,పి. సుశీల,ప్రకాశ రావు బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment