Monday, May 21, 2012

ఈ నాటి బంధం ఏనాటిదో - 1977


( విడుదల తేది: 02.06.1977 గురువారం )
అమృత ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.అర్. దాస్
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణ, జయప్రద, పండరీబాయి

01. అరె అరె గోతిలో పడ్డాడే అబ్బబ్బ బోల్తా కొట్టాడే - ఎల్. ఆర్. ఈశ్వరి,ఎస్.పి.బాలు బృందం
02. ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది నే నెవరికి చెప్పేది  - పి. సుశీల - రచన: ఎం. బాలయ్య
03. ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు - పి. సుశీల - రచన: దేవులపల్లి
04. నేననుకన్నది కాదు ఇది నేననుకున్నది కాదు - ఎస్.పి.బాలు, పి. సుశీల
05. నారసింహుడొచ్చెను (వీధినాటకం) -
           గాయకులు: ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి,పి. లీల బృందం - రచన: కొసరాజు
06. మారింది జాతకం మారింది మారాజ యోగం - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment