Sunday, May 20, 2012

ఇంటి కోడలు - 1974


( విడుదల తేది: 12.09.1974 గురువారం )
మధు పిక్చర్స్ సమర్పించు
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,ప్రమీల, 
ఎస్. వరలక్ష్మి,మాలతి 

01. ఊరికే చల్లారునా గూటిలోన లేచే ఆవిరి జంటకోసం వేచే - ఎస్.పి. బాలు
02. చలిగాలిలో నులివెచ్చని బిగికౌగిలిలో పెనవేసుకో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
03. చిన్నారి పొన్నారి బుల్లెమ్మా వన్నె వాసికలిగి వర్దిల - ఎస్. జానకి ,జిక్కి బృందం - రచన: కొసరాజు
04. రావా నను చేరలేవా ఎటు చూసినా పడచుజంటలే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. స్నానాల గదిలోన సన సన్నని జలపాతం ఆ జలపాతం జల్లు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment