Monday, January 30, 2012

గొల్లభామ - 1947


( విడుదల తేది :22.02.1947  శనివారం )
శోభనాచల వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: దినకర రావు మరియు హనుమంత రావు
గీత రచన: సదాశివ బ్రహ్మం
తారాగణం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య,రేలంగి, అంజలీదేవి,కె.వి. సుబ్బారావు

01. ఇదే ప్రేమ మధువుల గ్రోల మధురాతి - కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి
02. ఉన్నావా లేవా కరుణింపగ నో దేవా అతి హీనపు - సి. కృష్ణవేణి
03. ఓహో ఓహో యేమే నీ భాగ్యము మాటలాడ - బృందం
04. గంగగోవు పాలు గరిటైననేమి ( పద్యం ) - రేలంగి
05. గొల్లడా పిల్లాడా ఒక మాటు రారాల్లుడా పొద్దు - సి. కృష్ణవేణి బృందం
06. ధన్యతమము నా జన్మ ఓ లలనా అగణ్యమగు నీ ప్రేమ - కె. రఘురామయ్య
07. పొద్దోడిసింది రాయే ముద్దరాలా యెదురు పొదల్లోంచి - సి. కృష్ణవేణి బృందం
08. ప్రియతమా ప్రియతమా ఆనందమాయే - కె. రఘురామయ్య, సి.కృష్ణవేణి
09. ప్రేమసుధా మధుర కధా యెవరెరుంగరోయి - సి. కృష్ణవేణి,కె. రఘురామయ్య
10. భూపతి జంపితిన్ మగడు ( పద్యం) - సి. కృష్ణవేణి - రచన: మధుర సుబ్బన్న దీక్షితులు
11. రావోయి రావోయి ఈ రేయి ఓ ప్రియతమా - సి. కృష్ణవేణి
12. వద్దు వద్దంటే గుర్రాన్నిపట్టుకొని చెట్టునకు ( బుర్రపాట) - బృందం
13. వలపు తేనియ లూలిన వనజ వీవు మధుర ( పద్యం ) - కె. రఘురామయ్య
14. సందమామా అందమైన ఓ సందమామ - సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య
15. హాయి నిడేగా రుతుశోభ రుతుశోభ  - సి. కృష్ణవేణి ( రచన: పి. ఆదినారాయణ రావు )*
                          ( * చిత్రసీమలొ ఆదినారాయణ రావు రాసిన తొలి రచన )



1 comment:

  1. Sir ,It is a great site .you have taken great pains to make the compilation. the five songs are now available. a two hour movie is available on you tube .thank you regards Mahesh (mopati1971@gmail.com)

    ReplyDelete