( విడుదల తేది: 09.07.1952 - బుధవారం )
| ||
---|---|---|
ప్రతిభా పిక్చర్స్ వారి దర్శకత్వం: బలరామయ్య సంగీతం: అశ్వద్దామ గీత రచన: మల్లాది గాయనీ గాయకులు: ఎ.ఎం. రాజ,మోతి,ప్రసాద రావు,మాధవపెద్ది,పి. లీల,ఆర్. బాలసరస్వతి దేవి, కె. రాణి, సరోజిని తారాగణం: కుమారి,కృష్ణకుమారి,సూర్యకాంతం,జి. నారాయణరావు,జి.ఎన్. స్వామి,వంగర | ||
01. ఈ చదువింతేకధ ఇదేలే కధ బడాయిలే ఓనమాలు - పి. లీల 02. గొప్ప గొప్పోళ్ళ లోగిలినిండా లడాయి బడాయి - మాధవపెద్ది, ఉడుతా సరోజిని 03. చెల్లేనా ఇంతటితో చెల్లేనా మా కోరిక వేసవి జల్లేనా - పి. లీల 04. జో జో జో వయ్యారికడ జో జో జో - ఆర్. బాలసరస్వతి దేవి 05. రారాదో రాచిలుకా చేరరారాదో రా చిలుకా - ఎ.ఎం. రాజా, ఆర్. బాలసరస్వతి దేవి - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అనార్కలీ గేయ రూపకం .. ఈనాడల్లిన కధ కాదండి - బృందం 02. ఆశలూ బంగారు అందలా లెక్కాయి మనసులో హంసలు - 03. కడలి పొంగులే నడచిన ముచ్చట గడచి బ్రతికిన - 04. చిన్నెల వన్నెల చిననాటి మువ్వపు చూపులే - పి. లీల 05. పరువే బరువాయేగా గౌరవమే కరువాయేగా - 06. పిల్లనగ్రోవి పాటకాడ పిలిచినపలికే దాననోయి తలచిన వలచే - ఆర్. బాలసరస్వతి దేవి |
Saturday, February 18, 2012
చిన్నకోడలు - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment