Saturday, February 18, 2012

చిన్నమ్మకధ - 1952

జైమిని ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: ఎస్.వి. ఎస్. రామారావు 
సంగీతం: వేలూరు కృష్ణమూర్తి 
తారాగణం: డాక్టర్ జి.వి. సుబ్బారావు,కె.శివరావు,పాతూరి సుబ్బారావు,
దాసరి లక్ష్మయ్య చౌదరి,కృష్ణకుమారి,శేషమాంబ 

01. ఏదారి లేదాయే ఎవరూ తోడు లేదాయె - పి.లీల
02. కనుపించినావు రావో రాకున్న విడువనోయీ - పి.లీల
03. చెలులారా రారే ఆడగరారె పాడగరారె - పి.లీల బృందం
04. జ్యో అచ్యుతానంద జో జో ముకుందా - పి.లీల
05. తులశీ మంగళ కలశీ లక్ష్మీ తులశీ మా యింట వెలసిన - పి.లీల

                          - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఎంతలోన యీడేరె చామంతి కన్నెతీవా గున్నమావని - పి.లీల
02. కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ - కె. సుందరమ్మ
03. కృష్ణా మాయింటికి రావో గజ్జెలందియలు ఘల్లు ఘల్లని -
04. గుళ్ళెన్నో కట్టిస్తి గోపురాలెత్తిస్తి ప్రాణలింగా - గాయకుడు ?
05. ఛీ ఛీ పాడు బ్రతుకు వద్దురా పగవాళ్ళకైనా - గాయకుడు ?
06. పెళ్ళోయి పెళ్ళి మన పెళ్ళి అందరిలాంటిది - గాయకుడు ?
07. మాపైన దయరాదేమి మద్దులేటి స్వామి - యం. వేదకుమారి
08. లాలి లాలి మాకులపాలి లాలీ శీలము వారింట - యం. వేదకుమారి
09. వలచి పిలిచిన ఓ యని పలుకవేమి ఎక్కడున్నావు - పి.లీల
10. సంబరమే సంబరమే బలే సంబరమే తరలి తరలి - పి.లీల



No comments:

Post a Comment