Saturday, June 23, 2012

రూపవతి - 1951


( విడుదల తేది: 11.07.1951 బుధవారం )
స్వాతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రభాకర్
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
గీత రచన: కె.జి. శర్మ
తారాగణం: సూర్యప్రభ,బాలసరస్వతి,సూర్యకాంతం,జి.ఎన్. స్వామి,జి. నారాయణరావు,కె. శివరావు

01. ఎవ్వనిచే జనించు, భజ గోవిందం ( బిట్స్ ) - కె. శివరావు
02. కనవావినవా రావిదేలా కోపమా నిన్నే ఎంతో నమ్మినానే - జిక్కి
03. కన్నార చూచి దీవించి కరుణించ రానేలేవా ప్రభో ఒకసారి రావా - జిక్కి
04. కలవరమాయే నా మదిలోన ఇదేమిటో ఈ వేళ ( విషాదం ) - జిక్కి, పిఠాపురం
05. కలవరమాయే నా మదిలోన ఇదేమిటో ఈ వేళ ( సంతోషం ) - జిక్కి, పిఠాపురం
06. చిన్నారి నా బుజ్జ్జాయివే ఇటు చూడవే కన్నులున్నా చుక్కనివే - జిక్కి
07. తెలుసుకోవోయి తెలుసు నే దాచినది తాయమేమో - జిక్కి, పిఠాపురం
08. నా తనువే సుమా స్వర్గ సీమా కమ్మనితావి వెదజల్లు - ఎన్.ఎల్. గానసరస్వతి
09. నాడి చూడగలరా మందులేవి దాచిరా ఓ సెలవీండి దయయుంచి - పిఠాపురం
10. నాడి చూడగలరా మందులేవి దాచిరా ఓ సెలవీండి బలేబలే వైద్యులే - జిక్కి
11. పాడనా నా మది వీణగా నే పాడనా పులకించే తనువేమో మురిపించాగా - జిక్కి
12. రీతియేలేని నా వ్రాత బ్రతుకే పాపము కాదా  - ఆర్. బాలసరస్వతీ దేవి
13. వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినొయ్ - జిక్కి,కె. రాణి బృందం
14. వెన్నెల్ని చిన్నబుచ్చే పాట ఓ ముత్యాల పూదోట - కె. రాణి



No comments:

Post a Comment