( విడుదల తేది: 14.06.1951 శనివారం )
| ||
---|---|---|
అశ్విని పిక్చర్స్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: పి. ఆదినారాయణ రావు తారాగణం: అక్కినేని, అంజలీ దేవి,ముక్కామల,కె. శివరావు,లక్ష్మీకాంత,సీత, అన్నపూర్ణ | ||
01. ఓ పరదేశి ప్రేమపిపాసి యవ్వనరాశీ రావోయి - జిక్కి 02. కూ యని కూసే కోకిలయైనా ఝుమ్మని - ఆర్. బాలసరస్వతీ దేవి, పిఠాపురం - రచన: తాపీ ధర్మారావు 03. గురుమహారాజ్ గురుమహారాజ్ సద్గురు మహారాజ్ - కె. శివరావు బృందం 04. ధణత ధణ ధణత కిశాంధిమ ధిమిత (వీధి భాగవతులు ) - బృందం 05. భాగ్యశాలినైతినె మాబావ నాకు దక్కెనె భాగ్యజీవినే - జిక్కి 06. మియాం మియాం హె హువా హువా జంబాలో బాలో - కె.రాణి, పిఠాపురం బృందం 07. రాజు వెడలి వచ్చె సభకు రవి - పిఠాపురం, ఆర్. బాలసరస్వతీ దేవి బృందం -రచన: పి. ఆదినారాయణ రావు 08. లేదేమో లేదేమో ఆశా లేశము నాకింక మీదా - ఆర్. బాలసరస్వతీ దేవి, పిఠాపురం - రచన: తాపీ ధర్మారావు 09. హా విధీ ఇది యేమి ఘోరము ఏ విధమ్మున నమ్మగలనో - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: తాపీ ధర్మారావు ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అంతా అంతా యింతేరా - కె. శివరావు బృందం 02. అందము చందము బ్రతుకిక గందరగోళముకె - జిక్కి బృందం 03. ఆ ఆ ఆ బొంచిక్ చిక్ బోచిక్ చిక్ (జిప్సే నాట్యం) - జిక్కి బృందం
04. చందమామ రావే - జిక్కి
05. జననీ జననీ ఓ కల్యాణి మంగళ దాయిని మహేశురాణి - ఆర్. బాలసరస్వతీ దేవి,06. హె హె హె హె .. ఇంటి మాట తలసుకుంటే కంట నీరు కారతాది - |
Monday, June 11, 2012
మాయలమారి - 1951
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment