స్టార్ కంబైన్స్ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: ఆకుల నరసింహారావు మారుతి సీతారామయ్య పాటలు,పద్యాలు: సుందరరామయ్య శర్మ తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వర రావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, పి. శాంతకుమారి,బాలామణి.... | ||
---|---|---|
01. ఈవనలతికలాహా మోదమౌ వివిధ పుష్పిత వీవన లౌరా - శాంతకుమారి - వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 01. అగ్నిసాక్షిగ పరిణయమానడిట్టి మగని (పద్యం) - శాంతకుమారి 02. అన్యచింతలేలా మనసా మూడు నాళ్ళ బ్రతుకే - గాయకుడు ? 03. అమృత రసప్రదాయి అమలచరిత వందనమ - శ్రీరంజని 04. ఇక నాబ్రతుకేల తనయా అకటా నిను బాసి - శ్రీరంజని 05. ఈశా యిక బ్రోవగదే యీ దీనను వ్రతముల ఫలంబిక - శ్రీరంజని 06. ఎట్టి నిరుపెదరాలికో పుట్టియున్నబ్రతికి (పద్యం) - శ్రీరంజని 07. కనులెర్రజేసి యీ గర్జనలేల నీ బెదరింపు (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు 08. కలదో యెన్నటికేని పుత్రుగన భాగ్యంబంచు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 09. కొమరుంబ్రాయము రూపమున్ స్దిరమె (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు 10. చంద్రోద్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 11. చిరువిరహ శోకభార విశీర్ణ హృదయ - శాంతకుమారి 12. జగమునందున నిజయశశ్చ౦ద్రికలను (పద్యం) - బాలామణి 13. తరుణిముఖలక్షణములె సిద్దాంతపరచు సద్యశం (పద్యం) - శ్రీరంజని 14. తలమే యెన్నటికిని ప్రాగ్భవ నిసిద్దంబైన కర్మ (పద్యం) - ఆకుల నరసింహారావు 15. దండాలు దండాలు మాసామొ మాదొడ్డసామొ సల్లంగ - బృందం 16. దాక్షిణ్యమే గనవా దయాళో వ్రతముల ఫలమీ గతిగా - శ్రీరంజని 17. దేవా నీవే బ్రోవలేవా ప్రీతిన్ వినుతింపన్ వశమా - బందా కనకలింగేశ్వర రావు 18. దేవా యిటలీ తీరున నొసటన్ వ్రాసితివా నా పాప - బందా కనకలింగేశ్వర రావు 19. పరిణయ మాడనోచని యభాగ్య చరితను (పద్యం) - శాంతకుమారి 20. పరేశా మురారి దయాసాగర సురనాథగేయ - ఆకుల నరసింహారావు 21. పుడమిపై ధర్మమిక పోషింపన్ బడున్ (పద్యం) - ఆకుల నరసింహారావు 22. ప్రతియౌనే శరదిందు బింబము ముఖాబ్జా (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 23. ప్రాణపదుడగు పతిని గనుటేడ యేదైవమైన - బాలామణి 24. మంగళం సర్వేశ నుహితగుణ తేజునకును - బృందం 25. మంగళమో గౌరీ మాతా కరుణన్ గనుమా - బాలామణి 26. మోమాటమా విశ్వమోహనాకారా మాటాడవేరా - శాంతకుమారి 27. మోహనాకారా నిన్ పోల్పనా వశమౌనా - శాంతకుమారి 28. రాగసుధారస పానము జేసి రంజిల్లవే మనసా - శాంతకుమారి 29. రాజిపు దూరలేడు చెలి ప్రాయపు బిత్తరి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 30. విరియన్ బూచిన పుష్పగుచ్చముల తావిన్ జల్లు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 31. శుకపికమయూరమధురామృత సుస్వర సుఖగీతా - బాలామణి 32. సతతంబున్ నను భక్తిగొల్పు ప్రజ నా సౌఖ్యోన్ను(పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి 33. సుగుణాకర అరి భీకర సుందరంగ లాలి - శ్రీరంజని 34. సైపనౌనా శంకరా నా పాపమే భరమాయేహో - అద్దంకి శ్రీరామమూర్తి 35. స్పర్లోకవాహినీ జలములపై తేలియాడెడి కొదమ - బందా కనకలింగేశ్వర రావు 36. హే దినమణి తరణి వేదవిదా కమలాప్తారురుణ - ఆకుల,బందా,పులిపాటి |
Thursday, September 6, 2012
సారంగధర - 1937
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment