Thursday, September 6, 2012

సతీ తులసి (జల౦ధర్) - 1936


( విడుదల తేది: 02.11.1936 సోమవారం )

శ్రీరామా ఫిలింస్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహా రావు
సంగీతం: భీమవరపు నరసింహారావు
తారాగణం: వేమూరి గగ్గయ్య,శ్రీరంజని సీనియర్,మాధవపెద్ది వెంకట్రామయ్య,
దొమ్మేటి సత్యనారాయణ,పులిపాటి
రామతిలకం,లక్ష్మీదేవి,రాజ్యలక్ష్మి,రమణ, లక్ష్మీకాంతం...

                        - వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. అఖిలాధారుని ఆడించెనె యశోద త్రిజగాన్మోహను -
02. అగ్నికుండాన నింధన మట్టు లెపుడు భవ్యయోగాగ్ని(పద్యం) -
03. ఆహాహ సుందరి దిసమొలయందగాని కాటిబూనిన (పద్యం) -
04. ఇక యేమి గతియో పతి కిది తగునా పార్వతిన్గోర -
05. ఇల చదరంగ మందు జనులెల్లరుపావు లహస్సులన్ (పద్యం) -
06. ఎపుడు మన్మణి కోటీర మిలనుబడియే (పద్యం) -
07. ఐ౦దవోపల రమ్యహర్మ్య భూములు లేవు వసియింపగ (పద్యం) -
08. ఒక్కనాడైన చనువిచ్చి యుల్లమందు వలపు చిగురింప (పద్యం) -
09. ఓరి మధాంధ నాకు విభవోద్దతిపేర్చ మదీయ (పద్యం) -
10. ఔరా వాసవ సిగ్గులేదే యిటు నీ యాస్యంబు జూపించ (పద్యం) -
11. కరుడుగాగట్టి లోకాంతకాలవజ్ర పాపభీకరమై (పద్యం) -
12. కుసుమశరా క్రౌర్యమేల కన్యాజనతాపకా పరివేధకా క్రౌర్యమేల కన్యాజనతాపకా
13. కోమలి నాపయి కోపము మానుము ఏలా మోము మాలప -
14. గోవర్ధనధారీ ముర దనుజారీ మోహన శౌరీ -
15. చందనచర్చిత నీలకళేబర పీతవసన వనమాలి -
16. చంద్రకళలేదు గాంగనిర్ఘరము లేదు అలికమున (పద్యం) -
17. చూచేనా మొకమారు సోగవాల్గన్నుల కలువపూల్ (పద్యం) -
18. జననమరణ గుణ కాలాతీత జగదాధారా శాంతాకారా -
19. జయతుజై యనుచు చనుడు చనుండు రయమున -
20. దురితిడు దుర్మదాన్దుడు విధూత నిలింప నికాయుడా (పద్యం) -
21. దేవదానవుల వార్దిని ద్రచ్చినప్పుడు అమృతంబు (పద్యం) -
22. నవనవ కోమల నారదగాన మధురామృతరస -
23. నిరతము బర్త్రృ పూజనమే నిర్మలవృత్తముగాగనెంచి (పద్యం) -
24. నీదుకెమ్మోవి గన్నులనీరజాస్త్రు డంబకమ్ముల (పద్యం) -
25. నీలకంఠుడు నీకడ నిలిచియుండ నామమాత్రాన (పద్యం) -
26. పాతాళంబు జయింపవచ్చియు వనప్రాంతంబునన్ (పద్యం) -
27. పీచు గడ్డముల బెంచి కొమ్మకు గట్టి ఉయ్యాల లూపంగ (పద్యం) -
28. ప్రణయజలధి నోలలాడుచు హృదయాబ్జమా ముదమార -
29. ప్రమదగణము లొక్కటైన బలమున చలము విడక -
30. ప్రాపయి దైత్యవీర పరివారము నిన్ గొలువ (పద్యం) -
31. మీకు అర్ధాంగలక్ష్మినై మీ హృదబ్జ మధు రసాసక్త (పద్యం) -
32. మురహర గిరిధర కరుణా పార జగదోద్దార సత్యాధారా -
33. ముల్లోకములు తల్లడిల్ల దివిషద్భూపాలకానీకినుల్ (పద్యం) -
34. యేల సదయా మేలా ప్రేమా నిరసనసేయ ప్రియ -
35. లలిత చంచలవౌట జలంధరుండు సకియా విశ్లేష దుఃఖంబు (పద్యం) -
36. వారెవా వారెవా చక్కని చుక్కవే చాన నన్నక్కున -
37. సంధ్యారాగము ఛాయా సోకేన్ నానా శోభాకరముగా -
38. సరసిజనాభా సదమలతేజా మము నెటు బ్రొచేదవో -
39. సుమాళి విరబూచే రమ్యంబుగా మధు సుధా ధారుణి -
40. స్వప్నంబో భ్రమయౌనో యదార్ధమౌనో కాంతాలలామన్ -No comments:

Post a Comment