( విడుదల తేది: 31.05.1940 శుక్రవారం )
| ||
---|---|---|
వాహినీ వారి దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి సంగీతం: చిత్తూరు వి.నాగయ్య గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: కుమారి,మాలతి,నాగయ్య,గిరి,లింగమూర్తి,పార్వతీబాయి,శేషమాంబ.... | ||
01. ఆ తుడిచెదరా ఈ గతిహీనకు నొసట పసుపు కుంకుమలు - గిరి, కుమారి బృందం
02. ఆడబ్రతుకే మధురం వయసు వలపు సొగసు - నాగయ్య
03. ఈ వితంతువుల జీవనరకమును చూచి సైచెదవు - నాగయ్య
04. కామ సుందరాంగి వదలి - గానం ?
05. నమస్తే సతతే జగత్కారణాయ నమస్తే చితే ( శ్లోకం ) - నాగయ్య
06. పాడవే కోయిలా ప్రేమనూ పులకరింప మిఠారి వయసు - మాలతి, గిరి
07. ప్రేమమయమీ జీవనము త్యాగమయమీ జగమూ - నాగయ్య, కుమారి
08. ప్రేమే దైవము దైవమే ప్రేమా ప్రేమే సుఖ (బిట్) - నాగయ్య
09. బాలా పసుపుకుంకుమ నీకు బాలా జన్మహక్కు గాదా - నాగయ్య
10. బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడా కాటమ రాయుడా - గౌరీపతి శాస్త్రి
11. మబ్బుతునకల దోమతెర చాటులోన అమృతము చిందు నీమోము - కుమారి, గిరి
12. రాధను విడిచీ రాధను విడిచీ రాధనిటు దయమాలి విడిచీ - కుమారి
13. వస్తాడే మా బావ వస్తాడే రేపో మాపో వస్తాడే - మాలతి
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. పసుపు కుంకుమా నీకు బాలా జన్మహక్కు గాదా - నాగయ్య 02. ప్రళయపయోధిజలే ధృతవా నసి వేదం - నాగయ్య |
Thursday, September 6, 2012
సుమ౦గళి - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment