Thursday, September 6, 2012

సారంగధర - 1937


( విడుదల తేది: 05.02.1937 శుక్రవారం )

స్టార్ కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: ఆకుల నరసింహారావు
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వర రావు,పులిపాటి వెంకటేశ్వర్లు,
కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్,
 పి. శాంతకుమారి,బాలామణి....

                      - వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 

01. అగ్నిసాక్షిగ పరిణయమానడిట్టి మగని (పద్యం) - పి. శాంతకుమారి
02. అన్యచింతలేలా మనసా మూడు నాళ్ళ బ్రతుకే -
03. అమృత రసప్రదాయి అమలచరిత వందనమో - శ్రీరంజని సీనియర్
04. ఇక నాబ్రతుకేల తనయా అకటా నిను బాసి - శ్రీరంజని సీనియర్
05. ఈవనలతికలాహా మోదమౌ వివిధ పుష్పిత వీవన లౌరా - పి. శాంతకుమారి
06. ఈశా యిక బ్రోవగదే యీ దీనను వ్రతముల ఫలంబిక - శ్రీరంజని సీనియర్
07. ఎట్టి నిరుపెదరాలికో పుట్టియున్నబ్రతికియుందువు (పద్యం) - శ్రీరంజని సీనియర్
08. కనులెర్రజేసి యీ గర్జనలేల నీ బెదరింపులికకట్టి (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
09. కలదో యెన్నటికేని పుత్రుగన భాగ్యంబంచు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
10. కొమరుంబ్రాయము రూపమున్ స్దిరమెలొకుల్ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
11. చంద్రోద్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
12. జగమునందున నిజయశశ్చ౦ద్రికలను (పద్యం) - బాలామణి
13. తరుణిముఖలక్షణములె సిద్దాంతపరచు సద్యశంబున (పద్యం) - శ్రీరంజని సీనియర్
14. తలమే యెన్నటికిని ప్రాగ్భవ నిసిద్దంబైన కర్మమంబులన్ (పద్యం) - ఆకుల నరసింహారావు
15. దండాలు దండాలు మాసామొ మాదొడ్డసామొ సల్లంగ - బృందం
16. దాక్షిణ్యమే గనవా దయాళో వ్రతముల ఫలమీ గతిగా - శ్రీరంజని సీనియర్
17. దేవా నీవే బ్రోవలేవా ప్రీతిన్ వినుతింపన్ వశమా - బందా కనకలింగేశ్వర రావు
18. దేవా యిటలీ తీరున నొసటన్ వ్రాసితివా నా పాప - బందా కనకలింగేశ్వర రావు
19. పరిణయ మాడనోచని యభాగ్య చరితను కన్నులార (పద్యం) - పి. శాంతకుమారి
20. పుడమిపై ధర్మమిక పోషింపన్ బడున్ (పద్యం) - ఆకుల నరసింహారావు
21. ప్రతియౌనే శరదిందు బింబము ముఖాబ్జాతంబుతో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
22. ప్రాణపదుడగు పతిని గనుటేడ యేదైవమైన -బాలామణి
23. మంగళం సర్వేశ నుహితగుణ తేజునకును - బృందం
24. మంగళమో గౌరీ మాతా కరుణన్ గనుమా గిరివరతనయా - బాలామణి
25. మొహనాకారా నిన్ పోల్పనా వశమౌనా భరియింప - పి. శాంతకుమారి
26. మోమోటమా విశ్వమోహనాకారా మాటాడవేరా - పి. శాంతకుమారి
27. రాగసుధారస పానము జేసి రంజిల్లవే మనసా - పి. శాంతకుమారి
28. రాజిపు దూరలేడు చెలి ప్రాయపు బిత్తరి నీవు రూపరే (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
29. విరియన్ బూచిన పుష్పగుచ్చముల తావిన్ జల్లు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
30. శుకపికమయూరమధురామృత సుస్వర సుఖగీతా - బాలామణి
31. సతతంబున్ నను భక్తిగొల్పు ప్రజ నా సౌఖ్యోన్నుతుల్ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
32. సుగుణాకర అరి భీకర సుందరంగ లాలి - శ్రీరంజని సీనియర్
33. సురేశా మురారి దయాసాగర సురనాథగేయ - ఆకుల నరసింహారావు
34. సైపనౌనా శంకరా నా పాపమే భరమాయేహో - అద్దంకి శ్రీరామమూర్తి
35. స్పర్లోకవాహినీ జలములపై తేలియాడెడి కొదమరాయ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
36. హే దినమణి తరణి వేదవిదా కమలాప్తారురుణ -


No comments:

Post a Comment