( విడుదల తేది: 03.06.1960 శుక్రవారం )
| ||
---|---|---|
జగపతి పిక్చర్స్ వారి దర్శకత్వం: వి.మధుసూదనరావు సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి గీత రచన: ఆరుద్ర తారాగణం: జగ్గయ్య, జమున, గుమ్మడి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రేలంగి,గిరిజ, ఛాయాదేవి | ||
01. ఈలొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల 02. ఎంతో చక్కని చల్లని సీమ పాడి పంటల - కె.జమునారాణి, పిఠాపురం బృందం 03. ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు వచ్చావురో - పిఠాపురం, స్వర్ణలత 04. కులాసా రాదోయి రమ్మంటె మజాకా కాదోయి వలపంటే కలేజా అంటూ - జిక్కి 05. గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా - పి.సుశీల 06. చేయను నేరము మాయని గాయము చిత్ర హింసలే ( పద్యం ) - ఘంటసాల 07. తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - పి.సుశీల 08. నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి నీ పూజ చేసేను - పి.సుశీల 09. నీవెవ్వరివో చిరునవ్వులతొ నీ రూపు నను మంత్రించే - పిఠాపురం, సరొజిని 10. మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే అనురాగ - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల 11. వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం ఒలికించు - ఘంటసాల, జిక్కి |
Friday, July 9, 2021
అన్నపూర్ణ - 1960
Subscribe to:
Post Comments (Atom)
10. 'neevevvarivo chiru navvulato' ane oka paata 'PREMA LEKHALU [1953]' cinema lonidi. Raj Kapoor, Nargis; paadina vaaru Jikki, AM Raja, rachana: Aarudra.
ReplyDeleteమీరు ఉదహరించిన పాటకు ఈ పాటకు పోలిక లేదు. ఈ పాటని సరోజిని ( గాయకుని వివరాలు లేవు) పాడగా
ReplyDeleteరేలంగి, గిరిజల మీద చిత్రీకరించిన పేరడి పాట గా గమనించ గలరు. ప్రేమలేఖలు చిత్రం లోనిది కాదు.