Saturday, July 10, 2021

సోమవార వ్రత మహాత్మ్యం - 1963


( విడుదల తేది: 22.02.1963 శుక్రవారం )
అరుణా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఆర్. ఎం. కృష్ణస్వామి
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: కాంతారావు,దేవిక,పి. సూరిబాబు, కె. రఘురామయ్య,బాలకృష్ణ,గీతాంజలి,రాజబాబు...

01. అంభోధర శ్యామల కుంతలాయై తటి (శ్లోకం) - పి. సూరిబాబు  - రచన: గబ్బిట
02. అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి - పి. లీల - రచన: నార్ల చిరంజీవి
03. కలహాభోజడనుచు చులకనైతిని గాని (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
04. కళ్ళుతెరచి కనవే భవాని కాపాడవే శర్వాణి - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
05. కైలాసే కమనీయ రత్నఖచితే కల్పదృమూలే (శ్లోకం) - పి. లీల  - రచన: గబ్బిట
06. కైలాసే కమనీయ రత్నఖచితే కల్పదృమూలే (శ్లోకం) 2 - పి. లీల  - రచన: గబ్బిట
07. గంగ తరంగ కమనీయ జటా కలాపం ( పద్యం) - పి. లీల  - రచన: గబ్బిట
08. గిరిజా శంకర పాదపద్మముల భక్తిన్ పూజ (పద్యం) - కె. రఘురామయ్య  - రచన: గబ్బిట
09. చిన్నారి పాపాయి వర్ధిలవమ్మా - శూలమంగళం రాజ్యలక్ష్మి,కె. రాణి బృందం - రచన: బి.ఎన్. చారి
10. జగదేక మాత సుఖసౌభాగ్యాల ( పద్యం ) - కె. రఘురామయ్య
11. నిన్నే కోరి కదలితిరా నిను చేర కలసితిరా - బాలత్రిపురసుందరి, సత్యారావు
12. నేనాడుదును యిక పాడుదును నవరాగముల - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వేణుగోపాల్
13. పాహీ పాదాభ్యరాజ ఫణిరూపురాయా కళామాయయై (పద్యం) - పి. లీల
14. మతియే లేని విపత్ పరంపరల తాల్మిన్ వీడగ (పద్యం) - కె. రఘురామయ్య - రచన: సముద్రాల సీనియర్
15. మధురమధురానురాగం లోకమున వెన్నెలై - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: అనిశెట్టి
16. రాజరాజ చంద్రమా రావోయి ప్రియతమా రసిక - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
17. వయ్యారి నేనోయ్ వలపింతు నిన్నోయి సయ్యాటలాడి - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వేణుగోపాల్
18. వరమిచ్చేన్ జగదేక మాత సుఖ సౌభాగ్యాల వర్ధిల్లు (పద్యం) - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
19. శ్రీమన్మామహాదివ్యమాణిక్యాధీనా (శ్లోకం) - సత్యారావు

                          - ఈ క్రింది పద్యాలు,శ్లోకాలు,పాట అందుబాటులో లేవు -

01. అనుమానించి తృణీకరింతువిటు లౌరా నాదు పాండిత్యమే (పద్యం) - పి. సూరిబాబు  - రచన: గబ్బిట
02. కరమున్ సాచని ధారుణీపతి మిమున్ కైమోడ్చి (పద్యం) - పి. సూరిబాబు  - రచన: సముద్రాల సీనియర్
03. ప్రదీప్త రాత్నోజ్వాల కుండలాయై స్పురణ (శ్లోకం) - పి. సూరిబాబు  - రచన: గబ్బిట
04. యుద్దపిశాచమ్ము ఉభయ వర్గముల (పద్యం) - పి. సూరిబాబు  - రచన: గబ్బిట
05. వెన్నెల వన్నెల వేలుపు కన్నెలలో సాటి - బాలత్రిపురసుందరి, సత్యారావు - రచన: సముద్రాల సీనియర్
06. శుభమగు లోకమాత వరసూక్తి ఫలించిన  (పద్యం)  - పి. సూరిబాబు - రచన: గబ్బిట



No comments:

Post a Comment